ISRO – యువ విజ్ఞాన కార్యక్రమం (YUVIKA) 2022

అర్హత : 9వ తరగతి విద్యార్థులు

ప్రాంతం: ఇండియా
బహుమతి : వివిధ బహుమతులు

ప్రకటన గురించి వివరంగా చెప్పాలంటే
దేశ భవిష్యత్తుకు పునాదులు అయినటువంటి యువతలో సైన్స్ అండ్ టెక్నాలజీ లో ఉద్భవిస్తున్న పోకడలు పైన అవగాహన పెంపొందించేందుకు నిర్వహించే దే ఈ కార్యక్రమం. ఎంపిక అయినటువంటి వారు వివిధ బహుమతులు పొందగలరు.

ఆఖరి తేదీ: 10 ఏప్రిల్ 2022

దరఖాస్తుని తప్పనిసరి అర్హత:

భారత టెరిటరీ ప్రాంతం కు సంబంధించిన స్కూల్లో లో 1వ మార్చి 2022 నాటికి 9వ తరగతి చదువుతూ ఉండాలి.

ప్రయోజనాలు:
ఎంపిక అయిన వారు క్రింది బహుమతులు పొందగలరు:

* ప్రముఖ సైంటిస్టుల తో చర్చలు, అనుభవాలు, ప్రయోగ ప్రదర్శన, ల్యాబ్ ప్రదర్శన.

* ప్రముఖులతో ప్రత్యేక సదస్సు, ప్రాక్టికల్ అభిప్రాయ పు సదస్సు.

* Satish Dhawan space centre, sriharikota సందర్శన.

* విద్యార్థి ప్రయాణ ఖర్చులు.( దగ్గరి రైల్వే స్టేషన్ నుండి రిపోర్టింగ్ సెంటర్ వరకు ట్రైన్ లో II AC రుసుము)

* కోర్స్ మొత్తంలో కోర్స్ మెటీరియల్, లాడ్జింగ్ మరియు బోర్డింగ్.

* ఒక గార్డెయన్ లేదా ఒక తల్లిదండ్రులకు రిపోర్టింగ్ సెంటర్ నుండి తీసుకొనివచ్చు మరియు వెళ్లేందుకు ట్రైన్ లో II AC రుసుము.

గమనిక
స్టూడెంట్ లేదా తల్లిదండ్రులు II AC ట్రైన్ వినియోగించినట్లు అయితే సెకండ్ ఏసీ ట్రైన్ రుసుము తగినంత తిరిగి చెల్లించ బడును.

అవసరమైన ధరఖాస్తులు :

విద్యా సంబంధమైన ( అకాడమిక్) మార్క్ షీట్ అలాగే సర్టిఫికెట్స్.

ఎలా అప్లై చేయాలి

అర్హత కలిగిన విద్యార్థులు క్రింది క్రమంలో అప్లై చేయగలరు

Step 1 : Registration for YUVIKA – 2022 ద్వారా వెళ్లి రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ని ఫిల్ చేయండి.

Step 2: క్విజ్ షరతులు చదివి, 48 గంటలు లోపు ONLINE QUIZ నీ మీ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ద్వారా హాజరుకండి.

Step 3 : 60 నిమిషాల తరువాత YUVIKA PORTAL లోకి QUIZ సబ్మిట్ చేసి ఇ లాగిన్ అవ్వండి మరియు యు.వి వివరములు సరిగ్గా నింపండి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఇ submitted ఫార్మ్ డౌన్లోడ్ చేసుకోండి.

Step 4 : సంతకం చేసిన కాఫీ, అవసరమైన సర్టిఫికెట్లు ఆఖరి రిజిస్ట్రేషన్ తేదీలోపు అప్లోడ్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :

  • Opening of Registration: March 10, 2022, 10:30 a.m.
  • Closing of Email Registration: April 10, 2022, 04:00 p.m.
  • Closing of Document uploading: April 18, 2022, 04:00 p.m.
  • Announcement of  provisional selection list  for YUVIKA – 2022 : April 20, 2022
  • YUVIKA 2022 programme : May 16-28, 2022

మరింత సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి