రానా దగ్గుబాటి(Rana Daggubati), వెంకటేష్ దగ్గుబాటి(Venkatesh Daggubati) మొదటిసారిగా తండ్రీకొడుకుల(Son and Father) పాత్ర(Roles)ల్లో కలిసి నటించిన వెబ్ సిరీస్(Web Series) రానా నాయుడు(Rana Naidu). హై-ఆక్టేన్(High-Octane), యాక్షన్-స్టోరీ(Action-Story)తో రూపొందిన ఈ సిరీస్, ఫేమస్(Famous) అమెరికన్ సిరీస్(American Series) రే డోనోవన్(Ray Donovan) కు రీమేక్(Remake) గా రూపొందింది.
రానా నాయుడు ప్రీమియర్(Premiere) మార్చి 10, 2023న నెట్ ఫ్లిక్స్(Net Flix) లో స్ట్రీమ్(Stream) కానుంది. కరణ్ అన్షుమాన్(Karan Anshuman) & సుపర్ణ్ ఎస్ వర్మ(Suparn S Varma) దర్శకత్వం(Direction) వహించిన ఈ వెబ్ సిరీస్ కోసం ఆడియన్స్(Audience), ఫాన్స్(Fans) ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ట్రైలర్(Trailer) లో వెంకీ, రానాలతో పాటు సుర్వీన్ చావ్లా(Surveen Chawla ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.కాగా, తండ్రీకొడుకుల మధ్య జరిగే సంఘర్షన ఆధారంగా ఈవెబ్ సిరీస్ తెరకెక్కినట్టుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఉత్కంఠ భరితంగా సాగిన రానా నాయుడు ట్రైలర్ లో ఎమోషన్స్(Emotions) తో పాటు యాక్షన్ సీక్వెన్స్(Actions Sequence) తో అదరగోట్టారు.
ముఖ్యంగా తండ్రీ కొడుకులుగా వెంకటేష్, రానా పాత్రలు ట్రైలర్ లోనే ఆసక్తిని క్రియేట్(Create) చేస్తూ సిరీస్ పై అంచనాలను పెంచేశాయి. ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న రానా సెంటిమెంట్ తో పాటు స్టైలిష్ లుక్(Stylish Look) లోకనిపిస్తూనే యాక్షన్ సీన్స్(Action Scenes) అదరగొట్టాడు. ఇందులో నాగ నాయుడు(Naga Naidu)గా నటించిన వెంకటేష్ అంతకు మించి అన్నట్టు నటించారు. వయసు పైబడిన లుక్(Aged Look) లో వెంకీ ఎమోషన్స్ తో పాటు అంతే బోల్డ్(Bold) గా నటించి మెప్పించాడు. రానా – వెంకీల మధ్య ట్విస్టులు(Twists) బాగున్నాయి.
బాబాయ్, అబ్బాయి ఇద్దరు ఒకరికొకరు పోటీ పది నటిచినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మొత్తానికి రానా నాయుడు ట్రైలర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిని ఆకట్టుకుంటుంది.