ఆరోగ్యకరమైన ఆహార(Healthy Food) ఎంపికలో ఒక్కోసారి మనం తడబడుతుంటాం. కొన్ని పదార్దాలు ఆరోగ్యకరమైనవి అని తెలిసిన అవి వంటికి పడకపోవచ్చు అంత మాత్రాన దాన్ని పూర్తిగా వదిలేసుకోవాల్సిన పని లేదు.
అలాంటి ప్రయోజనమే ఇచ్చే మరో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవచ్చు, సాధారణంగా మనకు అందుబాటులో వుండే ఆరోగ్యకరమైన పనీర్(Paneer) లాంటి ఆహార పదార్దాలు ఎంతో మేలు చేస్తాయి.
దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఆహారంలో వెన్నతో చేసిన పదార్దాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందులో కొవ్వు పదార్దాలు(Fat Items) వున్నా మాట నిజమే అయినా అది దేహానికి చాల అవసరమైనదే.
అందువలన ఒక పరిమితి వరకు వెన్న(Butter)ను ఆహారంలో చేర్చడం చాల అవసరం మన దగ్గర ఎక్కువగా లభించే చీజ్(Cheese) లలో పనీర్ ముఖ్యమైనది ఈ పనీర్(Paneer) ను ప్రాచీన కాలం నుంచి ఉపయోగిస్తుండడం చూస్తున్నాం.
పన్నీర్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉంటాయి. రక్తం(Blood)లోని షుగర్ లెవెల్‌ను (Sugar Levels) కంట్రోల్ (Control) చేస్తాయని, గుండె జబ్బులు (Heart Issues) రాకుండా కాపాడుతుందని, పరిశోధకులు(Researcher) చెబుతున్నారు. దీన్ని రోజు వారి డైట్(Daily Diet) లో భాగం చేసుకుంటే మధుమేహం(Diabetes) కూడా నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ(Digestive System) సాఫీగా పని చేయడానికి ఫ్యాటీ ఆమ్లాల(Fatty Amla)ను సులభంగా పీలుచుకోవడానికి ఇది పనికొస్తుంది.ఈ మధ్య వేగన్ చీజ్(Vegan Cheese) పట్ల మొగ్గు చూపేవారు కూడా పెరుగుతున్నారు.
తక్కువ కొవ్వు వున్న పాల(Low Fat Milk) నుంచి తయారయ్యే పానీర్లో మాంసకృత్తులు(Proteins) ఎక్కువ ఇందులో ఎముకల పటుత్వాని(Bone Strong)కి దోహదపడే కాల్షియం(Calcium), ఫాస్ఫర్స్(Phosphorus) తో పాటు విటమిన్ బీ12(Vitamin B12) పుష్కలంగా ఉంటుంది. ముప్పై యేండ్లు(30 Years) దాటినా స్త్రీల (Women)లో కాల్షియమ్(Calcium) బాగా తగ్గుతుంది.
అందుకే వీరు తప్పని సరిగా పనీర్ తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు(Health Experts) ఇళ్లల్లో తయారు చేసుకునే వెన్న అన్నటికంటే ఉత్తమమైనది, చాలా శక్తివంతమైనది. మామూలు వెన్నలో తేమ(Moist)ను పూర్తిగా తొలిగిస్తు గట్టి ముక్కాలా తయారు చేస్తే, అదే ఫార్మ్స్ చీజ్(Formus Cheese). ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలతో తయారయిన పానీర్లో చాలా పోషకాలు వున్నాయి.
ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ఇందులో ప్రోటీన్(Protein) పుష్కలంగా ఉంటుంది. ఇందులో కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని రోజు తీసుకోవడం వల్ల రక్త పోటు(BP) నియంత్రణ(Control)లో ఉంటుంది. ఇందులోని పీచు పదార్థం(Fiber) జీర్ణక్రియను పెంచి బరువును(Weight Loss) తగ్గించడానికి దోహదపడుతుంది. రోగ నిరోధక శక్తి(Immunity Power)ని కూడా పెంచుతుంది.
ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు(Omega 3 fatty Acids) , యాంటీ-ఆక్సిడెంట్లు(Anti-Oxidants) అధికంగా ఉండటం వల్ల కురులు(Hairs) మరియు చర్మం(Skin) ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం మీద ఇప్పుడు అందరు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు.
ముఖ్యంగా రకరకాల వెన్న పదార్దాలలో ఏది వంటికి సరిపోతుందో తెలియక ఇబ్బంది పడుతున్న వారు కూడా వున్నారు. ముఖ్యంగా మైగ్రేన్(Maigrane) బాధితులకు ఎంతో మేలు(helps) చేస్తుంది.
పన్నీర్ (Paneer) లో సెలీనియం(Celinium) ఎక్కువగా ఉండటం వల్ల విష పదార్దాలు(Toxin) శరీరం చేరకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఇక ఆలస్యం ఎందుకు పన్నీర్ ఎటు వంటి సందేహం లేకుండా మీ ఆహారం లో తీసుకుని లబ్ధిని పొందండి…