ఖర్భుజా పండు(Musk Melon) వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) అందుతాయి. ఈ పండులో దాదాపు 92 శాతం నీరు(92 Percent Water) ఉంటుంది. కాబటి శరీర తాపాన్ని(Body Heat) తగ్గించుకోవడానికి ఈ పండు చాలా బాగా ఉపయోగ పడుతుంది.
ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది, అధిక రక్త పోటు(High Bp)ను తగ్గిస్తుంది. వీటిలోని పోషక విలువలు(Nutrients) అలాగే ఖర్భుజా వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం! ఖర్భుజా పండ్లు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను మనకు అందిస్తున్నాయి. ఖర్భుజాలో అత్యధికంగా 92 శాతం నీరు ఉంటుంది.
అందుకే ఈ పండంటే చిన్న, పెద్ద అంటారు ఇష్టపడతారు. దప్పిక(Thirsty) తీరచడంతో పాటు శరీరంలోని నీటి శాతాన్ని కాపాడి తక్షణ శక్తినిస్తుంది. ఖర్భుజాలో విటమిన్ ఏ (Vitamin A),విటమిన్ సి(Vitamin c) పుష్కలంగా ఉంటాయి. ఖర్భుజాలో అతి తక్కువ ఫ్యాట్ కంటెంట్(Low Fat Content) ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడాని(Weight Loss)కి సహాయపడుతుంది.
అలాగే ఖర్భుజా విత్తనా(Seeds)ల్లో కూడా పొటాషియం(Potassium) ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్(Belly Fat) కరగడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వీటి రసాన్ని(Juice) తాగడం వల్ల మెదడు(Brain)కి ఆక్సిజన్ సరఫరా(Oxygen Circulates) బాగుంటుంది.కంటి ఆరోగ్యం(Eye Health),శ్లేష్మాన్ని తగ్గించడానికి ఖర్బుజా సహాయపడుతుంది. వేసవిలో ఖర్భుజా ముక్కలతో పాటు జ్యూస్ తాగడం వల్ల మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు. హై బ్లడ్ ప్రెషర్ తగ్గించడంతో పాటు, రక్తంలోని చక్కర శాతాన్ని(Sugar Levels) బాలన్స్(Balance) చేస్తుంది.
గుండె ఆరోగ్యాని(heart Health)కి ఒక కప్పు ఖర్భుజా (One Cup Musk Melon) ముక్కలను తింటే 40 శాతం లైకోపీన్(40% Lycopene) లభిస్తుంది. ఖర్భుజా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు(Melts Kidney Stones) కరిగిపోతాయని నిపుణులు(Experts) సూచిస్తున్నారు. అజీర్తి(Digestion), ఎగజిమ్మా(Eczema), యూరిన్ ఇన్ఫెక్షన్(Urine Infection) వంటి సమస్యలకు ఖర్భుజా చక్కటి పరిష్కారం.
ఖర్భుజాలో కొలెస్ట్రాల్(Cholesterol) ఉండదు, కాబట్టి ఎవరైనా నిర్మొహమాటంగా తీసుకోవచ్చు చర్మ సౌందర్యాని(Skin Beauty)కి ఈ పండ్లు ఎంతో మేలు(Helps) చేస్తాయి. నెలసరి సమయం(Periods time)లో నొప్పి(Pain), అధిక రక్త స్రావం(Over Bleeding)తో బాధపడే మహిళలు, ఖర్భుజా పండు తింటే ఆ సమస్యలు ఇట్టే తగ్గుతాయి.వీటిలో వుండే ఫోలిక్ యాసిడ్(Folic Acid) గర్భిణీలకు(Pregnant Ladies) ఎంతో మేలు చేస్తుంది.
బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది ఖర్భుజా లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని(Immunity Power) పెంచుతుంది. అలాగే వైట్ బ్లడ్ సెల్స్(WBC) ఉత్పత్తి(Produce) చేయడానికి, ఇన్ఫెక్షన్స్ తో పోరాడడానికి సహాయపడుతుంది. మస్క్ మెలోన్(Muskmelon) రేగులర్గా(Regular) తీసుకోవడం వల్ల నరాలు(Nervous), ఖండారాల(Muscels)ను ఉత్తేజపరుస్తుంది. వీటి వల్ల చాలా రిలాక్స్(Relax) నిద్రపడుతుంది(Sleep).
వేసవి తాపాన్ని తగ్గించడమే కాక, డిహైడ్రాషన్ సమస్య(De-Hydration Problem) నుంచి మనలను కాపాడటంలో ఈ ఖర్భుజా ఎంతగానో సహకరిస్తుంది. కాబట్టి మన ఆరోగ్యానికి కేర్ అఫ్ అడ్రెస్స్ గా చెప్పుకునే ఈ ఖర్భుజా రుచు(Taste)లను అందరు ఆస్వాదించండి.
#Musk Melon #Health Benefits #92%Water #Nutrients #low FAT Content # Vitamin C #Vitamin A # potassium #Weight Loss #High BP #Belly FAT #Cholesterol #skin beauty #nervous #Digestion #Heart Problems #Folic Acid #Pregnant Ladies #baby growth #produce #white blood cells #De-Hydration