MNIT Jaipur Department of Computer Science and Engineering Junior Research Fellowship 2022

అర్హత : M.E./M.Tech. కలిగి ఉండాలి.
ప్రాంతం: ఇండియా
బహుమతి: నెలకి INR 31,000 వరకు
చివరి తేదీ : 13 ఎప్రిల్ 2022

ఈ ప్రకటన గురించి వివరంగా చెప్పాలంటే ఈ MNIT Jaipur Department of Computer Science and Engineering Junior Research Fellowship 2022 అనేది Malaviya National Institute of Technology, Jaipur వారిచే M.E/ M.Tech డిగ్రీ కలిగినవారికి కల్పించిన అద్భుత అవకాశం. ఎంపిక అయిన వారు Department of Science and Technology(DST), Government of India, పేరైన SERB లో పనిచేయాలి. దీనికి నిధుల స్పాన్సర్ గ “Forecasting Significant Social Events by Predictive Analytics over Streaming Open Source Data” ఉంటున్నారు. ఎంపిక అయినవారికి నెలకు INR 31,000, వేతనంగా ఇవ్వబడును.

MNIT Jaipur Department of Computer Science and Engineering Junior Research Fellowship 2022.

చివరి తేదీ: 13 ఏప్రిల్ 2022

దరఖాస్తు నికి కావలసిన తప్పనిసరి అర్హత:

Computer Science & Engineering/Computer Engineering/Information Technology లో M.E/ M.Tech డిగ్రీలో కనీసం 60 % మార్కులు లేదా CGPA లో కనీసం 6.5 కలిగి ఉండాలి.

C/Python programming skills, text processing, and mathematics లో ఘనత కలిగిన వారు అర్హులే.

Research publication in conferences or journals, ardent interest in developing software and research work కలిగి ఉండాలి.

ప్రయోజనాలు

ఎంపిక అయిన వారు ఆదాయము నెలకు INR 31,000 పొందగలరు.

కావలసిన పత్రాలు

డిగ్రీలు అలాగే సర్టిఫికెట్లు.

ఎలా అప్లై చేయాలి

అర్హులైన అటువంటి వ్యక్తులు క్రింది క్రమంలో అప్లై చేసుకోగలరు :-

స్టెప్ 1
మరిన్ని వివరాల కోసం మరియు application form కోసం , Apply Now పైన నొక్కి వివరములు చదవండి.

APPLY NOW 

స్టెప్ 2

తగు format లో application పూర్తి చేసి అవసరమైన పత్రాలతో పాటుగా ఈ క్రింది ఈ మెయిల్ కి పంపండి.
[email protected]

గమనిక

మెయిల్ చేసేప్పుడు సబ్జెక్ట్ లైన్ క్రింది విధంగా పెట్టండి
“Application for a JRF position (DST-SERB Project) before 13 April 2022”.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ ఆఖరి తేదీ : 13 ఏప్రిల్ 2022.

ఇంటర్వ్యు జరిగే తేదీ :
20 ఎప్రిల్ 2022.

ఎంపిక విధానం
అవసరమైన అర్హత కలిగియుండుట అలాగే ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ పైన ఆధారపడి ఉంటుంది.