ల్యూపస్(Lupus) ప్రపంచ వ్యాప్తం(World Wide)గా మహిళల(Women)ను అత్యధికం ఇబ్బంది(Suffers) పెడుతున్న సమస్య ఇది. అసలు ల్యూపస్ అంటే ఏంటి.? దాని వల్ల ఏమవుతుంది?
అసలు మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతుంది.వాటి లక్షాణాలు(Characteristics) ఏంటి? వ్యాధి(Disease)ని ఎలా కంట్రోల్(Control) చేయగలం?ఈ విషయాల గురించి తెలుసుకుందాం!
మనషి శరీరం(Human Body)లో వ్యాధి నిరోధక శక్తి(Immunity Power) ఉంటుంది. రోగాల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని అనుక్షణం రక్షిస్తుంది. వ్యాధి నిరోధక క్రిములు శరీరమలోకి ప్రవేశించగానే రోగ నిరోధక వ్యవస్థ వాటితో పోరాడుతుంది, ఇది క్రమ పద్దతిలో జరగాలి.కానీ కొన్ని వ్యాధి నిరోధక వ్యవస్థలు అతిగా పనిచేస్తూ విచక్షణ కోల్పోతాయి.మన శరీరంలోని ఆరోగ్యకర కణాల(Healthy Cells) పై దాడి చేస్తాయి. ఈ దాడి కారణంగానే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి.
ల్యూపస్(Lupus) కూడా ఈ తరహా ఆరోగ్య సమస్యే, కాకపోతే మిగతా ఆటో ఇమ్యూన్ వ్యాధు(Immune disease) లకు ల్యూపస్ కు తేడా ఏంటంటే మిగిలినవన్నీ ఎదో ఒక అవయవానికి పరిమితమైతే ల్యూపస్ మాత్రం శరీరంలోని చాలా వ్యవస్థల(System) పై దండెత్తుతుంది(Attacks).
ల్యూపస్ లో అనేక రకాలు వున్నాయి. వీటిలో సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటోసస్(Systematic Lupus Erythematosus) ప్రధానమైనది, ప్రమాదకరమైంది కూడ. ఇది దీర్ఘకాలం(Chronically) బాధించే ఆటో ఇమ్యూన్ వ్యాధి(Auto Immune Disease). ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అనే విషయంలో ఇప్పటికి స్పష్టత(Clarity) లేదు.
ఈ వ్యాధి జెన్యూ లోపల వల్ల రావచ్చు. విటమిన్ లోపం(Vitamin Deficiency) వల్ల కూడ రావచ్చు. అంటూ వ్యాధుల వల్ల కూడ సంక్రమించే అవకాశం వుంది.అంతేందుకు కొన్ని రకాల మందులు కూడ కారణం కావచ్చు. ల్యూపస్ ఏ వయసు వారికైనా వస్తుంది. గర్భిణీల్లో (Pregnant Ladies) ఈ వ్యాధిని వెంటనే గుర్తించకపోతే గర్భస్రావాలు(Abortions) జరుగుతాయి.
తొలిదశలోనే ల్యూపస్(Lupus) ని గుర్తించడం కష్టమైనా పని. ఈ దశలో గుర్తించకపోతే, జబ్బు ముదిరి ప్రాణాంతకంగా మారవచ్చు.ఈ వ్యాధి బారిన పడేవారు సూర్యకాంతి(Sun Light) పదంతా సెన్సిటివ్(Sensitive) అయిపోతారు.
ఎండలోకి వెళ్ళినపుడు చెంపల(Cheeks) మీద ఎర్రటి మచ్చలు(Red marks) రావటం, ఒళ్ళంతా మంట(Body Inflammation), దురద(Rashes) రావటం జరుగుతుంది. కీళ్ల నొప్పులు(Knee pains), వాపులు(Swellings) వస్తాయి.తరచూ నోటిలో పూత వస్తుంది.చల్లని వాతావరణంలో వేళ్ళు రంగులు మారడం వంటివి జరుగుతాయి.
జబ్బు తీవ్రత పెరుగుతున్న కొద్దీ రక్తహీనత(Anemia) రావటం, తెల్ల రక్త కణాలు(White Blood Cells), ప్లేట్లెట్స్ తగ్గడం(Decrease of Platelets), ఎముకులు బలహినమై(Weak Bones), తేలికగా విరిగిపోవడం జరుగుతాయి. ల్యూపస్ వ్యాధిగ్రస్తులకు చికిత్సనేది(Treatment) ఒక్కపుడు సవాలు(Challenge)గా ఉండేది.
ఇప్పుడు వైద్య రంగం(Medical History)లో వచ్చిన అత్యాధునిక(Advanced Technology) మార్పుల వల్ల ఉత్తమ చికిత్స లభ్యముతోంది.రోగి బరువును వయసుని బట్టి స్టెరాయిడ్(Steroid) మోతాదును డాక్టర్ నిర్ణయిస్తారు. వ్యాధి తగ్గు ముఖం పట్టిన వెంటనే వైద్యులు మందుల(Medicines) మోతాదును తగ్గిస్తారు.
ల్యూపస్(Lupus) చికాకు(Irritate) పెట్టె సమస్య మాత్రమే కాదు, విస్మరిస్తే ప్రాణాత్మకంగా తయారయ్యే సమస్య కూడ.
ఈ జబ్బు అన్ని అవయవాలను(Parts) ప్రభావితం చేస్తుంది కాబట్టి లక్షణాలను గమనించిన వెంటనే వైద్యులను(Consult Doctor) సంప్రదించండి.