మహిళల ఫోన్ లు పిల్లలు పాడుచేయడం ,ఇప్పటి రోజుల్లో తల్లుల ఫోన్ లు పిల్లలు రైమ్స్ కోసం తీసుకుని పాడుచేయడం సర్వ సాధారణం అయ్యిపోయింది. ప్రతీ ఇంట్లో పిల్లలు ఫోన్ చూడకుండా ఉండడం లేదు .పిల్లల కు సంవత్సరం వయసు నుండి అమ్మ ఫోన్ తో ఆడుకోవడం అనేది అలవాటు అయ్యిపోయింది. దీనితో అమ్మ (మహిళల )ఫోన్లు డామేజ్ అవ్వడం,కొత్త ఫోన్ ఎందుకు లే చాలా ఖరీదు అని వదిలివేయడం జరుగుతోంది.
ఇదిగో ఇప్పుడు మహిళల కు శుభవార్త. లావా కంపెనీ మీ లాంటి వారికోసం చక్కని బడ్జెట్ లో కేవలం రూ.6,888 లలో ,క్లాసీ డిజైన్, డైమండ్ ఆకారంలో కెమెరా సెటప్‌ల తో చక్కని స్మార్ట్ ఫోన్ (Lava BeU) అందిస్తోంది.మహిళల అన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకుని లావా కంపెనీ ఈ ఫోన్‌ను చాలా చక్కగా రూపొందించింది. అంతేకాకుండా మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్‌ను కూడా దీనిలో అందించారు. ఈ యాప్ ఎలా ఉపయోగించాలో కూడా ఇందులోనే క్లుప్తంగా తెలపనున్నారు.
స్క్రీన్ మరియు ఇతర వివరాలు
స్క్రీన్ రిజల్యూషన్ 1560 x 720 పిక్సెల్స్‌గా ,6.08 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ ప్లే ,ఉండనుంది.
యాస్పెక్ట్ రేషియో 19.5:9గా,1.6 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.
దీని మందం 0.98 సెంటీమీటర్లు మరియు బరువు 175.8 గ్రాములుగానూ ఉంది.
ర్యాం మరియు స్టోరేజ్
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను దీనిలో అందించారు.అయితే దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం కల్పించారు.
కెమెరా
ఇక వెనకవైపు రెండు కెమెరాలు ఉండగా.,13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా , 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్,సూపర్ ఎల్ఈడీ ఫ్లాష్ అందుబాటులో ఉంచారు.ఇక ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఆపరేటింగ్ సిస్టం
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10గో ఆపరేటింగ్ సిస్టం పై పనిచేయనుంది.
బ్యాటరీ కెపాసిటీ
బ్యాటరీ సామర్థ్యం 4060 ఎంఏహెచ్‌గా ఉంది.
సెక్యూరిటీ
వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
కనెక్టివిటీ
కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్ 4.2,వైఫై, జీపీఎస్,4జీ వోల్టే, గ్లోనాస్, డ్యూయల్ సిమ్, మైక్రో యూఎస్‌బీ పోర్టులను కూడా ఈ ఫోన్ లో అందించారు.
ఇలా ఎన్నో లేటెస్ట్ ఆప్షన్స్ తో లావా కంపెనీ మహిళల కోసం నూతన సంవత్సరం లో సరి కొత్త ఫోన్ ను మార్కెట్ లో కి తేనుంది .
Specifications
Launch | 22 December 2020 |
Operating System | Android 10 |
Processor | Octa Core 1.6 GHz |
Battery | 4060 mAh |
Display | 6.08 inches |
Resolution | 720 x 1560 pixels |
RAM | 2 GB |
Camera | 13MP + 2MP |
Expandable Memory | 256 GB |
మరి ఇక ఆలస్యం ఎందుకు ,మహిళలు తక్కువ బడ్జెట్ లో సరి కొత్త స్మార్ట్ ఫోన్ నూతన సంవత్సరం లో ….
అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2021..(Advance Happy New year 2021)