ఇండియన్ నేవీ(Indian Navy) జనరల్ సెంట్రల్ సర్వీస్(General Central Service) విభాగంలో, వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసారు.
ఈ నోటిఫికేషన్ లో గ్రూప్ సీ(Group C) నాన్ గెజిటెడ్(Non- Gazetted) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పూర్తి వివరాలివే!
మొత్తం పోస్టుల సంఖ్య: 1531
పోస్టులు: ఎలక్ట్రికల్ ఫిట్టర్(Electrical Fitter), ఎలక్ట్రోప్లేటర్(Electroplater), ఇంజన్ ఫిట్టర్(Engine Fitter), ఫౌండ్రీ(Foundry), ఇన్స్ట్రుమెంట్ ఫిట్టర్(Instrument Fitter), మెషినిస్ట్(Machinist), వెల్డర్(Welder), రాడార్ ఫిట్టర్(Radar Fitter), రేడియో ఫిట్టర్(Radio Fitter), రిగ్గర్(Rigger), వెపన్ ఫిట్టర్(Weapon Fitter), షిప్ ఫిట్టర్(Ship Fitter), బాయిలర్ మేకర్(Boiler Maker), పెయింటర్(Painter) తదితరాలు.
అర్హత: పదో తరగతి(Tenth Class)/తత్సమాన(Equivalent) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్(Trade)లో అప్రెంటిస్షిప్(Apprenticeship)తో పాటు ఇంగ్లిష్ నాలెడ్జ్(English Knowledge) ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల(Age) మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్(Online) ద్వారా దరఖాస్తు(Application) చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 10.03.2022
వెబ్సైట్: https://joinindiannavy.gov.in/