IIT Kanpur Department of Aerospace Engineering (DAE) Junior Research Fellowship 2022
అర్హత: B.E/ B.Tech డిగ్రీ కలిగిన వారు.
ప్రాంతం: ఇండియా
బహుమతి: నెలకు INR 31,000.
చివరి తేదీ: 29 ఏప్రిల్ 2022.
ఈ ప్రకటన గురించి వివరంగా చెప్పాలంటే Indian Institute of Technology, Kanpur వారిచే B.E / B.Tech డిగ్రీ వారికోసం కల్పించిన అవకాశం. ఎంపిక అయినవారు Department of Aerospace Engineering, IIT Kanpur సంభదించిన SERB project lo pani చేయాల్సి ఉంటుంది.దీనికి గాను, నెలకు INR 31,000 పొందగలరు.
చివరి తేదీ: 29 ఏప్రిల్ 2022
యోగ్యత
దరఖాస్తు నికి కావలసిన తప్పనిసరి అర్హత:
• B.E/ B.Tech డిగ్రీ కలిగి ( గేట్ క్వాలిఫై అయ్యి) Mechanical లేదా Aerospace Engineering లో అవగాహన తో పాటు,,Fluid mechanics లో జ్ఞానం కలిగి ఉండాలి.
కావల్సిన అనుభవాలు
Fluid dynamics experiments, Flow visualization and Particle Image Velocimetry Measurements లో అనుభవం కలిగి ఉండాలి.
ప్రయోజనాలు:
ఎంపిక అయిన వారు నెలకు INR 31,000 పొందగలరు.
పత్రాలు:
• అకడమిక్ క్వాలిఫికేషన్.
• రీసెర్చ్ అనుభవం.
ఎలా అప్లై చేయాలి:
అర్హులైన అటువంటి వ్యక్తులు క్రింది క్రమంలో అప్లై చేసుకోగలరు
స్టెప్ 1:
“Apply Now” పైన నొక్కి వివరాలు పూర్తిగా చదవండి.
స్టెప్ 2:
అప్లికేషన్ యొక్క సాప్ట్ కాఫీ ,ఇంకా అకాడమీ క్వాలిఫికేషన్స్ ఇంకా అనుభవం కలిగిన పత్రాలు అన్నీ క్రింది మెయిల్ కు పంపండి.
[email protected] (29 ఏప్రిల్ 22 లోపు).
ముఖ్యమైన తేదీలు:
ఆఖరు తేదీ : 29 ఏప్రిల్ 22.
ఎంపిక విధానం
• ఎంపిక విధానం కావలసిన అర్హతలు కలిగిన దాని బట్టి ఆధారపడి ఉంటుంది.
షరతులు
• ఇంటర్వ్యూ హాజరు అయినందుకు TA/ DA లు వంటివి ఎవీ ఇవ్వబడవు.
• అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీ ఏమీ అవసరం లేదు.
• కనీస అర్హత గాని లేదా అనుభవాన్ని గాని లేని వ్యక్తులను ఇంటర్వ్యూ పిలువబడదు.
Contact Us
Dr. Debopam Das
Department of Aerospace Engineering
Indian Institute of Technology Kanpur
Kanpur – 2018016 (India)
Email ID – [email protected]