IIIT Bangalore Master’s Program in Digital Society Scholarship 2022

అర్హత: Undergraduate degree కలిగి ఉండాలి.
ప్రాంతం: ఇండియా
బహుమతి: 100 % ట్యూషన్ ఫీజు మినహాయింపు.
చివరి తేదీ: 15 మే 2022.

ఈ ప్రకటన గురించి వివరంగా చెప్పాలంటే IIIT Bangalore Master’s Program in Digital Society Scholarship 2022 అనేది International Institute of Information Technology, Bangalore వారిచే undergraduate డిగ్రీ కలిగిన వారికోసం కల్పించిన అవకాశం.

చివరి తేదీ: 15 మే 2022
యోగ్యత

దరఖాస్తు నికి కావలసిన తప్పనిసరి అర్హత:
• గుర్తింపు పొందిన యూనివర్సిటీ లో undergraduate డిగ్రీ కలిగిన వారు ( కనీసం 3 సం” వ్యవధి ఉండాలి)( Arts, Science, Commerce,         Design, Management, Law, Engineering, etc.)
(గమనిక : 1st August 2022 నాటికి గ్రాడ్యుయేట్ అయ్యే విద్యార్థులు కూడా అప్లై చేసుకోగలరు).
• CAT 2021, CEED 2022, CUCET 2022, లేదా TISS NET 2022* లో తగిన స్కోర్ కలిగి ఉండాలి.

గమనిక
తగిన స్కోర్ కలిగిన అభ్యర్థులకు IIIT Bangalore లో రాయవలసిన రాత పరీక్ష మినహాయింపు పొందగలరు.

ప్రయోజనాలు
ఎంపిక అయిన అభ్యర్థులకు క్రింది విధముగా బహుమతులు ఇవ్వబడును.
• జనరల్ స్కాలర్షిప్ – అడ్మిషన్ సమయానికి ఉన్న మెరిట్ పైన ఆధారం చేసుకొని 50 శాతం వరకు ట్యూషన్ ఫీజు రాయితీ చేయబడును.
• Tridib Roy Chowdhury Scholarship – M.Sc. (Digital Society) విద్యార్థులకు ఒక సంవత్సరం వరకు, 100% రాయితీ ఇవ్వబడును.       ఈ స్కాలర్షిప్ మెరిట్ పైన అలాగే మహిళ దరఖాస్తునికి ముందుగా ఉంటుంది. అభ్యర్థి Admissions Committee of the M.Sc.programme వారిచే గుర్తింపబడతారు.

పత్రాలు
• చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు.
• ఇతర అవసరమైన పత్రాలు.

ఎలా అప్లై చేయాలి
అర్హులైన అటువంటి వ్యక్తులు క్రింది క్రమంలో అప్లై చేసుకోగలరు :-
స్టెప్ 1
క్రింద “Apply Now” పైన నొక్కండి.

స్టెప్ 2
“Application Process “ లో లింక్ పైన నొక్కి, రిజిస్టర్ అవ్వండి.

స్టెప్ 3
రిజిస్టర్ అయ్యాక లాగిన్ అవ్వండి.

స్టెప్ 4
వివరాలన్నీ నింపి అవసరమైన తగు పత్రాలను జతచేసి,INR 1,000 రూపాయలు (non refundable) కట్టండి.
స్టెప్ 5
అప్లికేషన్ ఫారం లో సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు
అడ్మిషన్ ఓపెన్ అయిన తేదీ : 15 మార్చ్ 2022.
ఆఖరు తేదీ : 15 మే 22
తగిన స్కోర్ లేని అభ్యర్థులకు రాత పరీక్ష ఆన్లైన్లో జరుపబడును. – 4 జూన్ 2022
తగిన స్కోర్ కలిగిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ వీడియో కాలింగ్ లో జరుపబడును. – 5 జూన్, 6 జూన్ 2022.
ఎంపికైన వారు మొదటి లిస్ట్ గా 15 జూన్ 2022 కి వెలువడతాయి.
కొత్త బ్యాచ్ IIIT Bangalore campus లో రిజిస్ట్రేషన్ 8 జూలై 2022 నాటికి విడుదల అవుతాయి.
Program orientation sessions – 11th July – 30th July 2022
Semester 1 క్లాసులు మొదలవు తేదీ – 1st August 2022.

ఎంపిక విధానం
• ఎంపిక విధానం దరఖాస్తు ని ఉత్తీర్ణత పైన, వారి మునుపటి చదువు లో ఘనత పైన, లేదా పైన చెప్పినటువంటి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ లు     పైన వచ్చిన స్కోర్ పైన ఆధారపడి ఉంటుంది.
• ఆఖరుగా నిర్ణీతమైన అభ్యర్థులు ఇంటర్వ్యూ తర్వాత ఎన్నుకోబడతారు.

షరతులు
• ఆఫ్లైన్లో చేసినటువంటి దరఖాస్తులు అంగీకరించబడవు.
• క్రమంలో ఉన్న అప్లికేషన్ యొక్క అభ్యర్థికి ఆన్లైన్లో IIIT Bangalore వారిచే టెస్ట్ చేయబడును.
• ఎంపిక అయినటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో ఇంటర్వ్యూ హాజరుకావాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఒక రాత పరీక్షను కూడా                                 నిర్వహించబడుతుంది.Admissions Committee యొక్క నిర్ణయమే చివరి తీర్మానంగా నిర్ణయించబడుతుంది.
• IE/Chrome/Firefox అనేవి మంచి బ్రౌజర్ గ ఉన్నాయి.

Contact Us
International Institute of Information Technology Bangalore
26/C, Electronics City,
Hosur Road, Bengaluru – 560100
Phone Number – (+91) 80 4140 7777/2852 7627
Fax Number – (+91) 80 4140 7704