మనం నిత్యం తెలిసో, తేలికో చాలా రకాల ఆహారాలు తినేస్తూ ఉంటాం. వీటిని తినడం వల్ల ఎలాంటి శక్తి లభిస్తుందో కూడా తెలీదు కానీ తినడం మాత్రం మానేయం.
ఇలా అతిగా తినే కారణంగా పలు ఆరోగ్య సమస్యలు(Health Issues) వస్తుంటాయి. అందుకే వీటిని దృష్టిలో పెట్టుకుని తినే ఆహారం పై నియంత్రణ(Control) ఉంచుకోవాలి. మరి ఇందు కోసం ఎం చేయాలి? అతిగా తినే(Over Eating) అలవాటు(Habit)ను ఎలా మానుకోవాలి? ఇక్కడ చూద్దాం! అతిగా తినడం అనర్థదాయకం అని పెద్దలు చెబుతుంటారు. అలాగే మితంగా తినడం ఆరోగ్యకరంగా సూచిస్తుంటారు.
అయితే కొందరు తెలిసి, మరికొందరు తెలియక అతిగా లాగించేస్తుంటారు. ఆకలిగా లేనప్పటికీ తింటుంటారు. దీనిని ఒక రుగ్మతల భావించాలి. ఇతర వేసనలా మాదిరిగానే ఆహార వేసనం కూడా ఉంటుంది.
తమను తాము నియంత్రించుకోలేక కనిపించినవి కనిపించినట్లు ఇష్టమని తింటుంటారు. అతిగా తినడం. ఇష్టం లేకుండానే అతిగా తినడం ఇతర చిరుతిండ్లు తినే అలవాటు వంటి వేసనాలు ఉంటాయి.
అసాధారణంగా, అతిగా తినడం ఒక రుగ్మత్తల భావిస్తుంటారు. తినే ఆహారాల పై నియంత్రణ కోల్పోవటం వల్ల ఊబకాయం తో పాటు టైపు 2 డయాబెటిస్(Type 2 Diabetes), హై బిపీ(High Bp), గుండె(Heart) సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం వుంది. ఇవే కాక కీళ్ల నొప్పులు(Knee pain), నిద్రలేమి సమస్యలు(Insomnia) కూడా వేధిస్తాయి.
మహిళల్లో నెలసరి సమస్యలు(Irregular Issues) కూడా ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే అతి గా తినే అలవాటును మానుకునే ప్రయత్నం చేయాలి. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ ని ఎక్కువగా తినటం వల్ల మెదడు రివోర్ట్ సెంటర్ల(Revert Centers) పై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతాయి. డోపామైన్(Dopamine) వంటి మెదడు నెర్వ్ ట్రాన్స్మీట్ల(Neuro Transmit) వల్ల ఈ ఈ ప్రభావాలు సంభవిస్తాయి.
మిఠాయి కృత్రిమ చెక్కర్ల సోడా(Sugar Soda), అధిక కొవ్వులు(Heavy Fat), వేయించిన ఆహారాలు(Fries Food) వంటివి ఇబ్బంది కలిగించే ఆహారాలు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొంత మంది ఒంటరిగా వుంటూ ప్రతి రెండు గంటల వ్యవధిలో ఒకసారి తింటూ వుంటారు. ఇలా వీరు తినాలనే కోరికను, తిరిగి పొందుతుంటారు. తరచుగా ఆహారం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ శరీరం బరువును పెంచుకుంటూ వుంటారు.
అతిగా తినే రుగ్మత్త లక్షణాలను గుర్తించేందుకు ఎలాంటి పరీక్షలు వుండవు. వారి వారి మానసిక ప్రవర్త(Mental Behavior)ను బట్టి అంచనా వేయవచ్చు. వీరికి మంచి పోషకారం(Good Nutrition’s)తో కూడిన భోజనం పెట్టిన మల్లి తినాలనే కోరిక కలుగుతుంది.
అతిగా తినే రుగ్మత నుంచి బయటపడేందుకు ముందు మన మెదడు(Brain)ను రీప్రోగ్రామ్(Reprogram) చేయాలి. ఎక్కువ మొత్తంలో నీరును తీసుకుంటూ కడుపు నింపుకోవడం ద్వారా ఈ రుగ్మత నుంచి బయట పడచ్చు. వంట గదిలో నుంచి సాధ్యమైనన్ని ప్రాసెసర్ ఆహారాల(Processor food)ను తొలగించండి.
శీతలమైన ఆహారాలను తినడం మానుకోవాలి. తినడానికి ముందు బాగా విశ్రాంతి(Rest) తీసుకోవాలి. ఎక్కువ గా పీచు లభించే ఆహారాలు తీసుకోవాలి. పండ్లు, సలాడ్స్ తింటూ ఉండాలి. ప్రతి భోజనానికి ముందు సూప్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మొలకెత్తిన గింజలు(Sprouts), కొబ్బరి నీళ్లు(Coconut water) వంటివి తీసుకోవాలి. టివి ఎదురుగా కూర్చుని తినడం మానుకోవాలి. తింటూ చదవకూడదు. భోజనం చేయడానికి కేవలం 20 నిమిషాల సమయం కేటాయించాలి.
ఖాళీగా ఉండకుండా మెదడుకు పని చెప్పే పనులతో బిజీ అవ్వాలి. నచ్చిన పని చేయడం, నిత్యం తినే ఆహారాల పై దృష్టి పెట్టాలి. తినడానికి ముందు కాఫీ కానీ, టీ కానీ తీసుకోవాలి. ఇలాంటి ఆహార జాగ్రత్తలు(precautions) పాటిస్తే అతి తినే అలవాటును మనుకోవచ్చు. ఎప్పుడో ఒక్కసారి తింటే పర్వాలేదు కానీ ఇలా అతిగా తినే అలవాటును మానుకోలేకపోతే మాత్రం దీన్ని ఒక రుగ్మతగా భావించి మానసిక వైద్య నిపుణులను సంప్రదిస్తూ ఉండాలి. వీటన్నిటికన్నా ముందు ఉద్యోగ(Job), వ్యాపార(Business) ఒత్తిడి(Stress) నుంచి బయట పాడడం ముఖ్యమనే విషయాలు గుర్తించుకోవాలి.