భారతీయ సాంప్రదాయ(Indian Sanskrit) వైద్య వ్యవస్థ(Medical System)లో కలోంజీ గింజల(Kalonji Seeds) పాత్ర ఎంతో వుంది. అత్యంత విలువైన ఔషధ (Medicines) గుణాల వితనాల్లో ఒకటైన ఈ కలోంజీని రోజు వారి వంటకాల్లో వాడడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి(Health Benefits).
వీటిని వాడడం వల్ల వివిధ మొండి వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. మరి బ్లాక్ సీడ్(Black seed) వల్ల కలిగే ప్రయోజనాలేంటో? ఎలాంటి వ్యాధులను తగ్గిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. వైద్య రంగంలో కాలింజికి ఆరోగ్య ప్రదాయినిగా మంచి పేరు వుంది. ఇది క్రిమి నాశక ఔషధం(Insecticide Medicine)గా పని చేస్తుంది. ఆస్తమా(Asthma), దగ్గు(Cough), ఎలర్జీ(Allergy) వ్యాధుల చికిత్స(Treatment)కు చక్కగా ఉపయోగ పదుహ్తుంది.
ఇది మూత్ర సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ విత్తనాలను భారతీయ వంటకాలలో మసాలా(Masala) దినుసులుగా, కాస్మొటిక్స్(Cosmetics) గా కూడా వినియోగిస్తుంటారు. వీటి నుంచి తీసిన నూనె లినొలెనిక్ ఆమ్లం(Oil Linolenic Amla) కలిగి ఉంటుంది. చర్మ వ్యాధి(Skin Disease) చికిత్సలో ఎంతో మేలైన ఔషధంగా వాడుతారు.
కలోంజీ విత్తనాల(Kalonji Seeds)ల్లో సంవృద్ధిగా పాస్ఫరస్(Phosphorous), ఇనుము(Iron), రాగి(Copper), జింక్(Zinc), ఏ,సి,కె తో పాటు పిండి పదార్దాలు(Carbohydrates) ఉంటాయి. ఈ విత్తనాల రసం కాలేయం(Liver)లోకి వెళ్లిన తరువాత విటమిన్ ఏ(Vitamin A) గా మారి జీర్ణ వ్యవస్థ(Digestive System)ను బలోపేతం చేస్తుంది.
శరీరంలో రోగ నిరోధక(Immune System) వ్యవస్థను పెంపొందించి అన్ని రకాల వ్యాధులను తగ్గిస్తుంది. ఈ ఈ విత్తనాలను నేరుగా కానీ నూనె రూపంలో కానీ తీసుకుంటే శరీరంలో వేడిని తగ్గించి(Decreases heat in Body) చాలా తనాన్ని అందిస్తుంది. సైనసైటిస్(Sinusitis), ఎలర్జీ(Allergy) లను తగ్గిస్తుంది. కలోంజీ నూనె ముక్కు(Nose)లో వేసుకోవడం వల్ల తుమ్ములు(Sneeze), ముక్కు చీదడం నుంచి ఉపశమనం (Relax) కల్గుతుంది.
మొహం పై మొటిమలు(Pimples) తగ్గించడంలో గొప్పగా పని చేస్తుంది. వివిధ రకాల కాన్సర్ల(Cancer)కు వ్యతిరేకంగా పోరాడుతుంది. కలోంజీ విత్తనాలను పౌడర్(Kalonji Seeds Powder) గా తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్(Cholestrol) స్థాయిని తగ్గించటమే కాకుండా గుండె(Heart)కు ఆరోగ్యం చేకూరుతుంది.
కలోంజీ(Kalonji)ని తీసుకోవడం వల్ల నిరాహారంగా వున్నప్పుడు గ్లూకోస్(Glucose) తగ్గుదల, ఇన్సులిన్(Insulin) నిరోధక తగ్గుదల, బీటా సెల్ ఫంక్షన్(Beta Cell Function)పెరుగుదల కనిపిస్తుంది. ఆ విధానాల్లో వున్న యాంటీ కాంవుల్సివ్(Anti-Convulsive) లక్షణాలు, మూర్ఛ వ్యాధి నివారణలో సహకరిస్తుంది.
రుహమాటయిడ్ ఆర్థరైటిస్(Ruhmatoid Arthritis) సమస్య రాకుండా చూడడంతో పాటు స్పెర్ం కౌంట్(Sperm Count) పెరిగేందుకు దోహదపడుతుంది. కలోంజీ నూనె(Kalonji Seeds), సప్లీమెంట్ల(Supplement)ను 200 మిల్లి గ్రామాల నుంచి 2000 మిల్లి గ్రాముల వరకు తీసుకోవచ్చని . వైద్య నిపుణులు(Doctor Experts) సెలవిస్తున్నారు. ఎన్నో ఉపయోగాలు(Uses) వున్న ఈ కలోంజీ విత్తనాలు మానవాళికి ప్రకృతి(Nature) ప్రసాదించిన సహజ సిద్దమైన ఆశీర్వాదంగా పేర్కొనవచ్చు.
మనం కూడా ఈ రోజు నుంచే ఈ కలోంజీ విత్తనాల నూనె(Kalonji Seeds Oil) వాడడం మొదలు పెట్టి ఆరోగ్యంగాన్నీ(Health) సొంతం చేసుకోండి.