అ!(AW!), కల్కి (Kalki), జాంబిరెడ్డి (Zombie Reddy) వంటి విభిన్న చిత్రాల (Different Movies)తో ఆకట్టుకున్న దర్శకుడు (Director) ప్రశాంత్ వర్మ(Prashanth Varma).
తాజాగా ఆయన మరో కొత్త జోనర్(New Zoner)లో ‘హనుమాన్’(Hanuman) చిత్రాన్ని విడుదల(Release) చేశారు.
తన ప్రతి సినిమాలోనూ కొత్తదనం ఉండాలని డిఫరెంట్(Different) గా ట్రై చేసే ప్రశాంత్ వర్మ ఈ సినిమాని కూడా కొత్తగా డిజైన్(New Design) చేస్తున్నాడు. రామాయణం(Ramayanam)లో మనకు గుర్తుకు వచ్చే ప్రధాన పాత్ర(Main Role) హనుమంతుడు(Hanumanthudu). ఆ మహానాయకుడి ఆధారంగానే ‘హనుమాన్’ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.
తేజ సజ్జా(Teja Sajja), అమృత అయ్యర్(Amrutha Ayyar) హీరోహీరోయిన్లు(Hero Heroines)గా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ను హీరో రానా దగ్గుబాటి(Rana Daggbati) విడుదల చేశారు. ప్రముఖ హీరో వినయ్ రాయ్(Vinay Rai) ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్(Powerful Vilan) మైఖేల్ పాత్ర(Micheal Role)లో నటిస్తున్నాడు.
తాజాగా వినయ్ రాయ్ లుక్(Vinay Rai Look)కి సంబంధించిన పోస్టర్(Poster)ను విడుదల చేశారు. బడాస్ ఈవిల్ మ్యాన్(Badaas Evil Man) గా వినయ్ రాయ్ అలరిస్తున్నట్లు పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది.‘ప్రతి పిల్లవాడు సూపర్‌హీరో కావాలని కోరుకుంటాడు. కానీ పిచ్చి మనిషి మాత్రమే దాన్ని సాధించగలడు’అంటూ రానా పోస్టర్(Rana Poster) విడుదల చేశారు.
ప్రశాంత్ వర్మ సినిమా ప్రయోగాల(Experiments)కు కేరాఫ్ అడ్రస్. అతను దర్శకత్వం వహించిన మూడు చిత్రాలకు కూడా ఒకదానికొకటి సంబంధం లేదు. సినిమాల రూపకల్పన(Movie creation)లో ప్రశాంత్ వర్మ ప్రత్యేకత.
తాజాగా విడుదలైన వినయ్ రాయ్ పోస్టర్ తో ప్రశాంత్ వర్మ సినిమాపై మరోసారి అంచనాలు(Expectations) పెంచేశాడు. తెలుగు(Telugu), తమిళం(Tamil), మలయాళం(Malayalam), కన్నడ(Kannada), హిందీ(Hindi) భాషల్లో9Languages) సినిమాను విడుదల(Release) చేస్తున్నాడు.
#Director #Prashanth Varma #new zoner #hanuman movie #Teja Sajja #Amrutha Ayyar #HeroHeroines #Vinay Rai #Vilan role #movie #First Look #Poster #Release #Movie Creations #Expectations #Tamil #Telugu #Malayalam #Kannada #Hindi #Languages