శరీరం(Body) లో కొన్ని భాగాలకు కొన్ని రకాల ఆహారాల వల్ల మేలు జరుగుతుంది. ఆ ఆదేశంతో వాటితో అధికంగా తీసుకోవడం వల్లే ఇతర భాగాల వల్ల దుష్ప్రభావాన్ని(Side effects) చూపడానికి ఆస్కారం వుంది. అలంటి వాటిలో ఫ్లాక్స్ సీడ్స్(Flax seeds) కూడా ఒకటి. అవిసె గింజలుగా పిలిచే వీటిని అధికంగా తీసుకోవడం ద్వారా కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అవిసె గింజలు తీసుకోవడం ఎంత వరకు తీసుకోవడం సురక్షితమో ఇక్కడ తెలుసుకుందాం.
ఆరోగ్యం(Health) కలిగించే కొన్ని పదార్దాలే కొంత మందిలో అనారోగ్యాని(Health issues)కి దారి తీసేందుకు కూడా ఆస్కారం వుంది. అలంటి వాటిలో అవిసె గింజలు ఒకటి. వీటినే ఫ్లాక్స్ సీడ్ గా పిలుస్తారు.వీటిని అనేక ప్రయోజనాల(Benefits) కోసం తీసుకుంటూ వుంటారు. గ్యాస్ట్రో ఇంటస్టినల్ ట్రాక్(Gastro Intestinal Track), కోలన్ డామేజ్(Colon Damage), డయేరియా(Diarrhea),పెద్ద పేగు(Big Intestine)లో సమస్యలు ఇర్రిటల్ బౌల్ సిండ్రోమ్(IBS), కడుపులో సమస్యలు(Stomach Issues), చిన్న పేగు(Small Intestine)లో ఇబ్బందులు లాంటి అనేక అనారోగ్యాలకు వీటిని ఔషధం(Medicine) వినియోగిస్తున్నారు. కిడ్నీ సమస్యలు(Kidney issues), ఏడిహెచ్డి(ADHD). మధుమేహం(Diabetes), బరువు తగ్గడం(Weight Loss), ఎయిడ్స్(Aids), డిప్రెషన్(Depression), బ్లాడ్డర్ ఇన్ఫెక్షన్(Bladder Infection), మలేరియా(Malaria), ర్హుమటోడి ఆర్థరైటిస్(Rheumatoid Arthritis) సొరె త్రోట్(Sore Throat), దగ్గు(Cough) అనేలా సమస్యలో వీటి వినియోగం ఎక్కువే.
ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా ఫాటీ త్రీ ఆసిడ్స్(omega Fatty 3 Acids), ఫైబర్(Fiber), ఉండడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆహారాన్ని తీసుకోవడానికి ముందు గా వీటిని తీసుకోవడం వల్ల ఇందులో వుండే ఫైబర్ ఆకలిని తగ్గించి తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది. అయితే అధికంగా వీటిని తీసుకోవడం అనేక రకాల జీర్ణ సమస్యకు(Digestion problems) కారణం అవుతుందనేది పరిశోధనల(Research) మాట ఉడికించని లేదా వేయించని ఫ్లాక్ సీడ్స్ చాల ప్రమాదకరం. ఇవి ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలకు కారణం అవుతాయి. గర్భవతులు(Pregnant Ladies) మరియు పిల్లల(Children)కు పాలిచ్చే తల్లులకు సైతం ఇవి ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఇవి ఈస్ట్రోజెన్ హొరొమోన్(Hormone) ల పని చేస్తాయి. కాబట్టి ఇవి గార్బోపేత ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు. అయితే దీనికి సంబంధించి ఏ విధమైన శాస్త్రోత్త రుజువులు లేవు. అలాగే పాలుచే తల్లుల విషయంలోనూ శాస్త్రీయ రుజువులు లేకపోయినా సమస్యలు తప్పవనేది నిపుణుల వాదన బ్లీడింగ్ డిసార్డర్స్(Bleeding disorders), డయాబెటిస్ వున్నా వారు కూడా వీటికి దూరం గా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
కొన్ని సమయాల్లో అనేక రకాల కాన్సార్లకు కూడా దారి తీస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం తగినంత ద్రవ పదార్దాలు లేకుండా ఫ్లాక్ సీడ్స్ తీసుకోవడం వల్ల ప్రేగు సమస్యలు ఎదురవుతాయి.అలాగే ఫ్లాక్స్ సీడ్స్(Flax seeds) వల్ల సైడ్ ఎఫెక్ట్స్(Side Effects) ఎక్కువే. వీటి వల్ల చాలా మందిలో ఎలర్జీకి ఆస్కారం వుంది. అదే విధంగా శ్వాసలో సుదీర్ఘ అవరోధం, అల్ప రక్తపోటు(Low BP), వికారం, పొత్తి కడుపు నొప్పి, వాంతులు(Vomits) లాంటి సమస్యలకు కూడా దారి తీయచ్చు. గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళల్లో ఫ్లాక్స్ సీడ్స్ వెతిరేక ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం వుంది. అందుకే గర్భ దరణ చేసిన వారు కూడా వీటికి దూరం ఉండడం. మేలని వైద్యులు సూచిస్తున్నారు అవిసె గింజల(Avisa ginjalu) ద్వారా ఎదురయ్యే దుష్ప్రభావాలను ఏదైనా ఓ మోతాదు వరకు మేలే చేస్తుంది. దీని పట్ల అవగాహన(Awareness)తో ఆరోగ్యానికి మేలు చేసే వివిధ ఆహార విషయాల్లో జాగ్రత్త వహించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.