బిగ్ బాస్ సీజన్5(Big Boss season 5) లో సండే అంటేనే ఫండే అందులోను పండుగ వచ్చిందంటే సెలబ్రేషన్స్(Celebrations) ఓ రేంజ్ లో ఉంటాయి.
ఈ సారి దీపావళి(Deepavali) స్పెషల్ ని సరి కొత్త గా ప్లాన్ చేసారు బిగ్ బాస్ టీం.
అందుకోసం బిగ్ బాస్ సీజన్ 3,4 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్(Big Boss House) లో సందడి చేసారు. వాళ్ళ తో పాటు స్పెషల్ గెస్ట్స్ ప్రేక్షేకులను, హౌస్ మేట్స్ ని అలరించారు.
హౌస్ మేట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఆడించిన నాగ్ సార్.
ఇక 8వ వారం నామినేషన్స్ (Nominations)లో ఉన్నది ఆరుగురు. రవి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సిరి, లోబో ఈ ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా, ఎవరు ఎలిమినేట్(ELIMINATE) అవుతారో ముందే పోల్ రిజల్ట్స్ తేల్చేశాయి.
తక్కువ ఓట్లు రావడంతో ఈవారం లోబో ఎలిమినట్ అయ్యాడు.
దీపావళి సెలెబ్రేషన్స్ సందడిగా సాగింది నాతో పాటు మీరు ఆదివారం ఎపిసోడ్ పై ఓ లుక్ వేద్దాం.
మహేష్ బాబు మూవీ నుంచి ‘వచ్చాడయ్యో సామి’ అనే పాట తో దీపావళి సంబరాల సండే ఎపిసోడ్ ని ప్రారంభించిన నాగ్.
ఆ తరువాత హౌస్ మేట్స్ ని పలకరించాడు. హౌస్ మేట్స్(House mates) అందరు చక్కగా తయారయ్యి నాగ్ సార్ కి వెల్కమ్ చెప్పారు.
దీవాళి సందర్భంగా బోలెడన్ని స్వీట్స్ తో పాటు స్పెషల్ గిఫ్ట్స్స్(Special Gifts) ని ప్రకటించిన హోస్ట్.
అందులో భాగం గా దాదాపు 60 రోజుల అవ్వడంతో 50 రోజుల బిగ్ బాస్ హౌస్ జర్నీ ని హౌస్ మేట్స్ కి చూపించిన బిగ్ బాస్(Big Boss) టీం.
ఆ తరువాత దీవాళి గిఫ్ట్ గా ఇంకో సర్ప్రైజ్(Surprise) గా లెటర్స్ త్యాగం చేసిన హౌస్ మేట్స్ కి లెటర్స్ చదివే ఛాన్స్ కల్పించారు.
ఈ దీవాళి స్పెషల్ గా పటాకా జోడి అంటూ హౌస్ మేట్స్ లో ఎవరు బెస్ట్ కపుల్స్ ని తేలేచే హామీ ఆడించారు నాగ్.
ఇందులో జెస్సీ, రవి మొదటి రౌండ్ విన్నెర్స్ గా నిలిచారు. నామినేషన్స్ లో వున్న ఒక్కరి ని సేఫ్ చేయాల్సి ఉండగా, మానస్ సేఫ్ అయ్యినట్టు ప్రకటించారు.
వైఫ్ అఫ్ బిగ్ బాస్ గా యాంకర్ సుమని బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. గ్లాస్ గేజ్ లో నుంచి హౌస్ మేట్స్ ని అడిగేస్తా, కడిగేసా అని కొన్ని ప్రశ్నలతో అలరించారు.
ఆ తరువాత సీజన్ 4 బ్యూటీస్ మోనాల్, దివి తమ దైనా స్టైల్ లో డాన్స్ తో అదరగొట్టేశారు. మల్లి దీపికా పాచిక అనే డైస్ గేమ్ ఆడించారు ఇందులో షన్ను సిరి విజేతలు గా నిలిచారు.
సెలెబ్రేషన్స్ లో భాగంగా దేవరకొండ బ్రదర్స్(Brothers) ని బిగ్ బాస్(Big Boss) స్టేజి మీద ప్రత్యక్షమయ్యారు.
ఇక ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం మూవీ ట్రైలర్ ని చూపించారు. అలాగే హౌస్ మేట్స్(House mates) కి స్వీట్స్ ని పంపించిన దేవరకొండ బ్రదర్స్. పిపి కొట్టే ఆట ఆడించారు.
ఈ ఆటలో జెస్సీ, రవి గెలిచారు. ఆ తరువాత అండ్ చేతుల మీదుగా సిరిని సేఫ్(Safe) చేసాడు. చిన్నారి పెళ్లికూతురుగా కెరీర్ మొదలుపెట్టి ఉయ్యాలా జంపాల తో హీరోయిన్(Heroine) గా పరిచయమైన అవికాగోర్ తన డాన్స్ తో అలరించింది.
నామినేషన్స్ లో ఒక్కరిని సేవ్ చేయాల్సి ఉండగా, అవికాగోర్ చేతుల మీద శ్రీ రామ్ ని సేఫ్(Safe) చేయించారు.
తరువాత అందరిని అలరించాడనికి అవినాష్ , బాబా మాస్టర్ ని హౌస్ లోకి పంపించారు నాగ్.
హౌస్ మేట్స్ కోసం స్పెషల్ సాంగ్స్(Special Songs) ని డేడికేట్(Dedicated) చేయడానికి సింగర్ కల్పన వచ్చారు. టామ్ అండ్ జెర్రీ ని లైవ్ లో చూశారంటూ సోహెల్, అరియనాను హౌస్ లోకిపంపించిన నాగ్.
హౌస్ మేట్స్ ని రెండు గ్రూపులుగా విడిపోయి గేమ్స్ ఆడించారు. ఇక బిగ్ బాస్ స్టేజి మీదకు మంచి రోజులు వచ్చాయి టీం మూవీ ట్రైలర్ తో సందడి చేసారు. హౌస్ మేట్స్(House mates) కి టీం తో కలసి పటాకా జోడి(Pataka Jodi) లో గేమ్ ఆడించారు.
ఆ తరువాత హీరోయిన్ శ్రీయ స్టేజి మీద ప్రత్యేక్షమయ్యారు.
ఈ గేమ్ లో బెస్ట్ జోడి గా షన్ను సిరిని ప్రకటించారు.
తరువాత పటాకా ఫైనల్ రౌండ్ మోజ్ రౌండ్ గా వెల్లడించారు. ఈ రౌండ్ ని జడ్జ్ చేయడానికి మోజ్ బ్రాండ్ అంబాసిడర్ హీరోయిన్ శ్రియని ఇన్వట్ చేసారు.
ఈ రౌండ్ లో డాన్స్ కాంపిటీషన్ పెట్టారు. ఈ కంపిటీషన్లో గెలిచినా విన్నెర్స్ కి ఇంటర్నేషనల్ ట్రిప్(International Trip) గిఫ్ట్ గా ఇవ్వన్నారు. చివర గా ఈ రౌండ్లో జెస్సీ, రవి విజేతలుగా నిలిచి ఇంటర్నేషనల్ ట్రిప్ ని కొట్టేసారు.
అంతే కాదు మొత్తానికి అన్ని టాస్క్ లో రవి, జెస్సీ అధిక మర్క్స్ తో పటాకా జోడి ట్రోఫీ(Trophy) గెలిచారు.
ఇక నామినేషన్స్(Nominations) లో లోబో, రవి ఉండగా లోబో ఎలిమినేట్(eliminate) అయ్యినట్టు ప్రకటించారు నాగ్.