CSIR Innovation Award for School Children (CIASC) 2022

అర్హత: 18 సంవత్సరముల వయస్సులోపు విద్యార్థులు
ప్రాంతం: ఇండియా
బహుమతి: INR 1,00,000 వరకు క్యాష్ బహుమతి.
చివరి తేదీ: 30 ఎప్రిల్ 2022.

ఈ ప్రకటన గురించి వివరంగా చెప్పాలంటే CSIR Innovation Award for School Children (CIASC) 2022 అనేది నవప్రవతిక (ఇన్నోవేటివ్/innovative)కలిగిన 18 సంవత్సరముల వయస్సు లోపు విద్యార్థుల కోసం. CIASC (CSIR Innovation Award for School Children) అనేది Annual National Competition ఇది స్కూల్ విద్యార్థులలో creative/innovation ని జాగృతం చేయడానికి నిర్వహించినది. ఇందులో అవార్డులు 15 ప్రైజెలు, సర్టిఫికేట్లు, ఇంకా INR 1,00,000 వరకు క్యాష్ పైజెలు.

CSIR is a premier industrial R&D organization of India అనేది ముఖ్యంగా స్కూల్ విద్యార్థుల యొక్క ఆశక్తులు పైన, వారికి అవగాహనలు కోసం, scientific temperament and innovative spirit పైన ప్రేరణ కల్పించే దిశగా పనిచేస్తుంది.

CSIR Innovation Award for School Children (CIASC) 2022

చివరి తేదీ: 30 ఏప్రిల్ 2022
యోగ్యత: దరఖాస్తు నికి కావలసిన తప్పనిసరి అర్హత:

1) 18 సంవత్సరాలు వయసు లోపు స్కూల్ విద్యార్థులు.

2) భారత దేశ పౌరులై ఉండాలి.

3) భారతదేశ స్కూల్లో లో 7వ తరగతి లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.

గమనిక:
దరఖాస్తు అనేది ఒక విద్యార్థి ద్వారా కానీ లేదా ఒక గుంపుగా అనేక విద్యార్థుల ద్వారా గాని జరగబడును.
గుంపుగా దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఒకే అవార్డు ఇవ్వబడును.
ప్రయోజనాలు:
CIASC 2022 ఈ సంవత్సరం 15 అవార్డులు నిర్ణయించింది. దీనితో పాటుగా సర్టిఫికెట్లు ఇంకా క్రింది విధంగా క్యాష్ అవార్డులు కూడా పొందగలరు.

Rank No. of Award positions Cash Award

First prize 1 INR 1,00,000

Second prize 2 INR 50,000

each Third prize 3 INR 30,000

each Fourth prize 4 INR 20,000

each Fifth prize 5 INR 10,000

గమనిక
CSIR అన్నీ లేదా కొన్ని ప్రైజులు ఈ ప్రోగ్రాంలో చెప్పిన వాటిలో ఇవ్వడానికి అర్హత కలిగి ఉంది .
పత్రాలు
*క్రింది పత్రాలు CIASC-2022 అప్లికేషన్ కు తప్పనిసరి.
1) నూతన ఆవిష్కరణ పట్ల ఒక ప్రతిపాదన కలిగి ఉండాలి.( English/ Hindi)5,000 పదాలు మించి ఉండకూడదు.
2) క్రింది వివరాలు తో కూడిన వివరాల పత్రం.
• ఆవిష్కరణ పేరు.
• దరఖాస్తును పేరు, పుట్టిన తేదీ.
• స్కూల్ అడ్రస్ & ఇంటి అడ్రస్.
• ప్రస్తుతం చదువుతున్న క్లాస్ / గ్రేడ్.
• టెలిఫోన్ నెంబరు ( స్కూల్ / ఇంటిది)
• e-mail అడ్రస్.
Authentication Letter : దరఖాస్తుదారుడు చదువుతున్నట్లు అలాగే పైన చెప్పిన ప్రోగ్రాంలో పాల్గొనేందుకు మంజూరు తెలుపుతూ ప్రిన్సిపాల్ గారి సంతకం అవసరం.

ఎలా అప్లై చేయాలి
అర్హులైన అటువంటి వ్యక్తులు క్రింది క్రమంలో అప్లై చేసుకోగలరు :-

స్టెప్ 1
క్రింద “Apply Now” పైన నొక్కండి. జాగ్రత్తగా వివరాలు అన్నీ చదవండి.

స్టెప్ 2
అప్లికేషన్ ఫారం క్రింద చెప్పిన అడ్రసు కు పంపండి.
Head, CSIR-Innovation Protection Unit
NISCAIR Building, 14 Satsang Vihar Marg
Special Institutional Area,
New Delhi – 110 067

స్టెప్ 3
ప్రత్యామ్నాయంగా దరఖాస్తుదారులు ఈ క్రింది ఈ మెయిల్ కు కూడా పంపవచ్చును.
[email protected]

గమనిక
• పోస్ట్ కవరు ను సరిగ్గా సీల్ చేసి ఎడమ పై భాగాన CIASC-2022 రాయండి.
• స్కూల్ ప్రిన్సిపల్ సంతకం చేసినటువంటి కాగితం ( with seal and date)తో పాటు అన్ని సంబంధిత పత్రాలను పోస్ట్ చేయండి.
• ఈమెయిల్ ద్వారా పంపిన వాటికి, స్కూల్ ప్రిన్సిపల్ సంతకం చేసినటువంటి కాగితం ( with seal and date) ను స్కాన్ చేయడం తప్పనిసరి.

ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ఆఖరి తేదీ : 30 ఏప్రిల్ 2022.

ఎంపిక విధానం
• Award Selection Committee/CSIR యే అవార్డు నిర్ణీత. ఎంక్వైరీ అనుమతించబడవు.
• అవార్డు అనేది, 26 సెప్టెంబర్ 2022 న గాని లేదా ముందు గాని తెలియజేయబడుతుంది.

షరతులు
• ఇన్నోవేషన్ అనేది ఒకటి గ ప్రతిపాదన చేయాలి.
• ప్రతిపాదనలు అనేవి Biotechnology/biology, Chemical, Electronics & Engineering/device and design గ విడి గ చూడ బడును. డిజైన్ కు సంబంధించిన ప్రతిపాదనలు అనుమతించబడును.
• చెప్పినటువంటి 15 ప్రజలు తప్పనిసరిగా ఇవ్వాలని లేదు.
• Central/State Government/Ministry/Department/Organization చేత ముందు అవార్డులు పొందిన ప్రతిపాదనలు అనుమతించబడవు.