మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా మూవీలను చేస్తోన్న విషయం తెలిసిందే.
కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తూనే.. ఆయన మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. (Acharya) ఆచార్య ఇప్పటికే షూటింగ్(Shooting) పూర్తి చేసుకుంది.
చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
ఈ సినిమా ఏప్రిల్ 29(April 29th)న ప్రపంచవ్యాప్తం(World Wide)గా విడుదలకానుంది.
ఈ సినిమాతో పాటు చిరంజీవి బాబీ(Bobby) దర్శకత్వం(Dorection)లో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో అప్ డేట్(Update) వచ్చింది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రముఖ నటి శృతి హాసన్ (Shruti Haasan) నటించనుందని అధికారికంగా (Official) ప్రకటించింది చిత్రబృందం(Movie Unit).
వరల్డ్ విమెన్స్ డే (World Women’s DAY) సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.
శృతి(Shruti) ప్రస్తుతం ప్రభాస్(Prabhas) సరసన ‘సలార్'(Salar) చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలయ్య(BK)తో `ఎన్‌బీకే 107` సినిమా చేస్తుంది. ఈ మూవీ గోపీచంద్ మలినేని(Gopichand Mallineni) దర్శకత్వం(Direction) వహిస్తున్నారు. ఇక ఈ సినిమా మంచి మాస్ మసాలా కథతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘వాల్తేరు వాసు'(Walteru Vasu) అనే టైటిల్(Title)ను ఫైనల్(Final) చేసినట్లు సమాచారం.
దేవిశ్రీ ప్రసాద్(DSP) మ్యూజిక్(Music) అందిస్తున్న, ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్(First Look)ని విడుదల చేశారు. సముద్రంలోకి బోట్‌లో చేపల వేటకి వెళ్తున్న చిరంజీవి బ్యాక్ సైడ్ లుక్ అదిరిపోయింది. అయితే ఇందులో చిరు లుంగీ కట్టడం విశేషం. చూడబోతే సినిమా ఫుల్ మాస్(Full Mass) యాక్షన్ ఎంటర్‌టైనర్(Action entertainer)గా ఉండబోతుందని, ఫ్యాన్స్ కి చాలా సంవత్సరాల తర్వాత అసలైన మాస్ మూవీని మెగా స్టార్ అందించబోతున్నారని తెలుస్తోంది.
ఇక కొరటాల శివ(Koratala Shiva) ఆచార్య(Acharya) విషయానికి వస్తే.. చిరంజీవితో పాటు రామ్ చరణ్(RC) నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్(EX-Naxalite) గా కనిపించనున్నారు.
రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉంటుందని సమాచారం. ఆ పాత్ర సినిమాకు హైలెట్(Highlight)గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్(Special Song) లో హీరోయిన్ రెజీనా(heroine Regina) మెగాస్టార్‌తో ఆడిపాడారు.
ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (Pooja Hegde) నటిస్తున్నారు. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్(Konidela Prodcutions), మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్(Matinee Entertainment Banners) పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం(Maisharma Music) అందిస్తున్నారు.
దీంతోపాటు `గాఢ్ ఫాదర్`(God Father) చిత్రాన్ని మోహన్‌రాజా(MohanRaja) దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ(Shooting) జరుపుకుంటోంది.
ఇందులో నయనతార(Nayanatara) కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. మరోవైపు మెహర్ రమేష్(Mehar Ramesh)తో `భోళాశంకర్`(Bola Shankar) సినిమా చేస్తున్నారు చిరు.
ఇందులో ఆయనకు చెల్లి(Sister)గా కీర్తిసురేష్(KeerthiSuresh), హీరోయిన్(Heroine)గా తమన్నా(Thamanna) నటిస్తుంది.