పౌష్టిక ఆహార(Nutritious food) లోపాలు(Deficiency) వున్న పిల్లలు అధికంగా ఉండడం. ప్రజారోగ్యానికే కాదు దేశ భవిష్యత్తు(Future)కు సైతం అనారోగ్యకరం.
ఎత్తు అనేది కొన్ని ఉద్యోగాల్లో అవసరం కావచ్చు కానీ అంతకన్న ముందు వ్యక్తిత్వం ముఖ్యం.
ఓ వ్యక్తి మంచి వాడైతే లేదంటే అపారమైన ప్రతిభ కలిగిన వాడైతే ఈ ఎత్తు సోదిలోకి కూడా రాదు. ఎత్తుకు మాత్రమే ప్రాధాన్యత ఉంట క్రికెట్ దిగ్గజాలు(Cricket Giants) సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) లాంటి వారిని మనం చూసే వాళ్ళమా! ఎంతో ఆత్మనూన్యతకు గురయ్యేట్లు చేస్తున్న చిన్నారుల్లో ఎత్తు సమస్యను(Height Problem) ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి ఎత్తు నిర్ణయించేది జీన్స్(Hereditary) తో పాటు వారు తీసుకునే ఆహారం(Food), జీవన శైలి(Life Style)పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పుట్టినప్పటి నుంచి మగవారిలో 18 ఏళ్ళ వరకు, ఆడవారిలో 16 సంవత్సరాల వరకు ఎముకల్లో పొడవు(Bone Height) పెరుగుదల ఉంటుంది. పెరిగే వయసు ఎముక(Bones)ల్లో ముఖ్య భాగాలు మూడు, అవి ఎపిఫైసిస్(Epiphysis), డియాఫైసిస్(Diaphysis),మెటాఫైసిస్(Metaphysics) ఎముకుల్లోను కింద భాగాన, పై భాగాన గల రెండు మెటఫైసిస్ యూనిట్లలో పెరుగుదలకు సంబంధించిన రెండు ఖనిజాలం(Mineral) ఉంటుంది. దీన్ని గ్రోత్ ప్లేట్(Growth Plate) అంటారు.
ఈ ఖనిజాలం ప్రతి వ్యక్తిలోనూ తల్లి తండ్రుల నుంచి సంక్రమించిన(Infected) అనువంశిక(Inherited) లక్షణాలకు లోబడి వ్యక్తి పొడవు నిర్ణయమవుతుంది. నిజానికి కొంత వయసు దాటిన తరువాత ఎత్తు పెరగడం నిలిచిపోతుంది. ఓ వ్యక్తిలో గ్రోత్ హార్మోన్(Growth Hormone) అధికంగా ఉంటే కొంత మేర ఎత్తు పెరిగే అవకాశాలు ఉంటాయి.అయితే ఇటీవల లింబ్ ఎక్స్టెన్షన్ టెక్నిక్(Limb Extension Technique) ద్వారా బోన్(Bone)ని 4 సెంటీమీటర్ల వరకు పెచుతున్నారని, కానీ ఇది చాలా క్లిష్టమైన ప్రొసీజర్(Procedure) అని వైద్యులు(DoctorS) చెబుతున్నారు. చిన్నారుల్లో ఎత్తు పెరగడానికి ఫుడ్ సుప్ప్లీమెంట్స్(Supplements) కొంత మేరకు దోహదం చేస్తాయి. తల్లి తండ్రులు ఎత్తుగా వున్నపుడు వారి పిల్లలు కూడా ఎత్తు గా పెరుగుతారు.
అయితే కొన్ని సందర్భాలలో కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. అంతే కాదు ఎత్తుని పెంచడానికి వ్యాయామాలు కూడా సహాయపడుతాయి. పద్దెనిమి యేండ్ల వరకు మీ శరీరం పెరుగుతున్న దశలోనే ఉంటుంది. ఇరవైఒక్క సంవత్సరాల వయసు తరువాత పెరుగుదల సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి తాను ఉండాల్సిన తక్కువ ఎత్తు ఉండడాన్ని షార్ట్ సాచురేర్ కండిషన్(Saturated condition) అంటారు.
ఈ సమస్యతో పిల్లలు యుక్త వయసులో వున్న వారు ఎక్కువగా బాధపడుతుంటారు. పుట్టుకతో సంభవించే గుండె వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు(Kidney Problem), ఆస్తమా(Asthma), యుక్త వయసు(Young age)లో వచ్చే కీళ్లనొప్పులు(Knee pains), దీర్ఘకాలిక వ్యాధులు(Chronicle diseases), పెరుగుదల నెమ్మది(Slow Growth)గా ఉండటం, యుక్త వయసు నెమ్మదిగా రావడం, హైపోథైరాయిడ్ సమస్య, పుట్టుకకు ముందు నుంచే ఉండటం. పౌష్టికాహార లోపం, పెరుగుదలకు కారణమాయే తగ్గడం వంటి కారణాలు, ఎత్తు పెరుగుదల పై ప్రభావం చూపుతాయి. పిల్లలు ఎక్కువగా ఆటలు ఆడేలా చూడాలి.
రెగ్యులర్ ఎక్సరసైజ్ చేసేలా ప్రోత్సహించాలి. బ్రీతింగ్ ప్రాక్టీస్(Breathing Practice) వల్ల ఒత్తిడి దూరం అవ్వడం వల్ల గ్రోత్ కి మార్గం సుగమం అవుతుంది. పిల్లలకు పాలు, పల ఉత్పత్తుల(Dairy Products)తో పాటు తాజా పండ్లు(Fresh Fruits) రోజు ఇవ్వాలి. కార్బోనేటేడ్ డ్రింక్స్(Carbonated Drinks),కెఫిన్ వున్న డ్రింక్(Caffeine Drink) కు దూరంగా ఉండాలి.
పిల్లలు తమ వయసులో వున్న ఇతరులకంటే తక్కువ ఎత్తులో వున్న లేదా పెరగడం ఆగిపోయిన డాక్టర్ని సంప్రదించాలి(Consult Doctor). చిన్నారుల్లో ఎత్తు అనేది సహజసిద్ధం(Natural)గా మాత్రమే సాధ్యమని తల్లితండ్రులతో పాటు పిల్లలు గుర్తించాలి. అనవసర అపోహలకు(Myths) గురవుతూ లేని పోనీ సమస్యలను కొని తెచ్చుకోవద్దు.
ఎత్తు పెరగడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, మంచి వ్యాయామం(Good Exercise) చేయండి.