బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) పద్నాలుగో వారం చివరి దశకు వచ్చేసింది. ఈ రియాలిటీ షో(Reality Show) కేవలం ఒక వారం మాత్రమే మిగిలివుంది. ఇక శనివారం వెకెండ్ షో(Weekend Show) ప్రారంభమైంది. హౌస్ లో మిగిలిన ఆరుగురిలో ఒక్కరు ఎలిమినేట్ (Eliminate) అయ్యి బయటకు వెళ్ళితే  టాప్ 5(Top 5) లో ఎవరువుంటారో తేలిపోనుంది. శని వారం 98వ ఎపిసోడ్ ఎం జరిగిందో  ఇక్కడ చూద్దాం.

హౌస్ మేట్స్ కు టీవీఎస్‌ అపాచీ ప్రమోషన్‌ టాస్క్‌(Promotion Task) ఇచ్చిన బిగ్ బాస్(Big Boss). ఈ టాస్క్ లో కాజల్‌ సంచాలకురాలిగా వ్యవహరించింది. అయితే ఆట లో సన్నీకి హెల్ప్ చేయడాన్ని పాయింట్ అవుట్ సిరి. పైగా సన్నీ చిన్నచిన్న తప్పులను చేసినప్పటికీ కాజల్‌ అతడినే విన్నర్(Winner) గా ప్రకటించడాన్ని తప్పుపట్టింది . సంచాలకురాలిగా కాజల్‌ ఫెయిలయిందని పదే పదే చెప్తూ  ఆమెను రెచ్చగొట్టి  గొడవపెట్టుకునే ప్రయత్నంచేసింది. ఫ్రెండ్‌ అని సన్నీని విన్నర్‌గా ప్రకటించిందని ఫైర్ అయ్యింది. ఈ క్రమంలో వీళ్లిద్దరూ చాలాసేపు విల్లా మధ్య వాగ్వాదానాలు జరిగాయి.

ఇక బిగ్ బాస్(Big Boss) స్టేజి పై ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున హౌస్‌మేట్స్‌(House mates) తో ఆసక్తికరమైన ఆట ఆడించాడు. గడించిన పద్నాలుగో వారాల్లో సంతోషపెట్టిన మూమెంట్స్ తో పాటు, బాధపడ్డ రోజులు, రిగ్రెట్‌(Regret)గా ఫీలైన ఇన్సిడెంట్స్, హౌస్ లో అందరికి ఉండే ఉంటాయని, ఈ జర్నీలో ఏ వారంలో మీకు రిగ్రెట్‌ ఉందో చెప్పాలన్నాడు నాగ్‌. మొదటగా కాజల్‌ మాట్లాడుతూ, తోమిదోవ వారంలో జైలు నామినేషన్‌(Nomination) జరిగింది. అప్పుడు సన్నీ, మానస్‌ను సేవ్‌(Save) చేసే ఛాన్స్(Chance) ఉన్నప్పటికీ వాళ్లను సేవ్  చేయలేదు.

శ్రీరామచంద్రతో మాట్లాడాక షణ్నును సేవ్‌ చేయాలనుకున్నా. అంటే ఎవరో గుర్తు చేస్తే నన్ను సేవ్‌ చేశావని షన్ను హ్యాపీగా లేడు’ అని తెలిపింది.

ఇక షణ్ను మాట్లాడుతూ 11వ వారంలో  ‘ఎమోషనల్‌ కనెక్ట్‌ అవ్వడం పెద్ద రిగ్రెట్‌ ఫీల్ అవుతున్న. నా వల్ల సిరి తలబాదుకోవడం బాధేసింది.‘  పద్నాలుగోవ వారం టాప్‌ 5(Top 5) గురించి మరీ ఎక్కువగా ఆలోచించాను. హౌస్‌మేట్స్‌ ఏం చేసినా, ఏం మాట్లాడినా టాస్క్(Task) గురించేనేమో అని అనుమానపడి సిరిని కొన్ని విషయాల్లో అడ్డుపడ్డాను.

అయితే ఆమెకు సాయం(Help) చేద్దామనేదే నా ఇంటెంషన్, కానీ ఆమె గేమే(Game) బాగుందేమో, అనవసరంగా సాయం చేస్తున్నానేమో అని కొంత రిగ్రెట్‌గా ఫీలయ్యా. ఒకవేళ ఆమె టాప్‌ 5లో లేకపోతే అది నా తప్పు అవుతుందేమో అనిపిస్తోంది’ దీని వాలా కొంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నాని చెప్పుకొచ్చాడు.

’12వ వారంలో నేను చాలా అగ్రెసివ్‌(Aggressive) అయి టాస్క్ ఆడానని చెప్పుకొచ్చాడు సన్నీ. దీని వల్ల సిరి ఐస్‌బకెట్‌ (Ice bucket)లో నుంచి కాళ్లు తీయకుండా ఆడి వారమంతా బాధపడింది. అది నా వల్లే కదా అని ఫీల్ అయ్యాను. ఇక రిగ్రెట్ ఫీల్(Regrett ) అయ్యిన మరొక్క సిట్యుయేషన్.  గిల్టీబోర్డు(Guilty Board) వేసుకోవడం కూడా మర్చిపోలేను’ అని చెప్పుకొచ్చాడు.

ఆ తరువాత మానస్‌ చెప్తూ ‘4వ వారంలో కెప్టెన్సీ(Captaincy) కోసం బరువు తగ్గాం, చాలా కష్టపడ్డాం. అప్పుడు సన్నీ,నేను ఇద్దరిలో ఎవరు కెప్టెన్సీకి పోటీపడాలా అని ఆలోచించుకున్నాక సన్నీకి ఛాన్స్ ఇచ్చాను. అయితే హౌస్‌లో ఎక్కువ కత్తిపోట్లు సన్నీకే పడ్డాయి. ఏ కారణం లేకుండానే అందరూ టార్గెట్ చేసి కత్తి పోట్లు వేశారు. ఆరోజు నేనే పోటీకి వెళ్లుంటే వాడు అలాంటి స్థితి రాకుండేదాని’ అన్నాడు.

శ్రీరామ్‌ వంతు రాగా ‘4వ వారంలో ఎవరి వంట వాళ్లు వండుకోవాలి చెప్పడం వల్ల హౌస్ లో గొడవ జరిగింది. ఆ తర్వాత నేను చాలా డల్‌ అయ్యాను. జరిగిపోయిందా? నావల్లే ఇంట్లో గొడవలు మొదలయింది నేను తప్పు చేసానా? అని తెగడ డిస్టర్బ్ అయ్యాను’ అని తెలిపాడు.

ఇక  సిరి మాట్లాడుతూ, 11వ వారంలో షణ్నుతో గొడవపడి తల బాదుకోవడం తప్పనిపించిందని చెప్పుకొచ్చింది. తరువాత  నాగ్‌ హౌస్ మేట్స్ తో  మరో  టాస్క్  ఆడించాడు.  గడిచిన ఈ పద్నాలుగు వారాలను దృష్టిలో పెట్టుకుని ఎవరు హిట్‌ స్టార్‌? ఎవరు ఫ్లాప్‌ స్టార్‌? ఆదేశించాడు. ముందుగా కాజల్‌- సన్నీకి హిట్‌ స్టార్‌(Hit Star), షణ్నుకి ఫ్లాప్‌ స్టార్‌(Flop Star) అని తెలిపింది.

శ్రీరామ్‌- సన్నికీ హిట్‌, కాజల్‌కు ఫ్లాప్‌ స్టార్‌ ట్యాగ్ ఇచ్చాడు. ఇక  సన్నీ- మానస్ హిట్, షణ్నుకి ఫ్లాప్‌ స్టార్‌ అని పేర్కొన్నాడు. అయితే పద్నాలుగు వారాలను పరిగణనలోకి తీసుకోవాలని నాగ్‌ సార్ గుర్తు చేయగానే  షణ్నుకి కాకుండా, ఫ్లాప్‌ స్టార్‌ ట్యాగ్‌ను సిరికిచ్చాడు. తర్వాత సిరి- షణ్నును హిట్‌, సన్నీని ఫ్లాప్‌ స్టార్‌గా చెప్పుకొచ్చింది. మానస్‌- సన్నీకి హిట్‌, షణ్నుకు ఫ్లాప్‌ స్టార్‌ ట్యాగ్‌(Tag) ఇచ్చాడు. షణ్ముఖ్‌.. సిరికి హిట్‌, కాజల్‌కు ఫ్లాప్‌ స్టార్‌ ట్యాగ్ ఇచ్చాడు.

టాస్క్(Task) ముగిసిన తరువాత శ్రీరామ్ సెకండ్ ఫైనలిస్ట్(Second Finalist) గా సన్నీని ప్రకటించారు. హౌస్‌మేట్స్‌(House mates) ను మరోసారి 1 నుంచి 6 ర్యాంకుల వరకు నిల్చోమన్నాడు నాగ్‌.

కాజల్‌, సిరి తప్ప మిగతా మేల్‌ కంటెస్టెంట్స్‌(Contestants) ఎవరికివారు మొదటి స్థానం తమదే అన్నారు. దీంతో నాగ్‌ అమ్మాయిలిద్దరు మాత్రమే రెండో స్థానాన్నీ  సరిపెట్టుకుంటున్నారని అని అడిగాడు. దీంతో షణ్నును మొదటి స్థానంలో చూడాలనుకుంటున్న సిరి తన మాటను వెనక్కు తీసుకుంటూ వెళ్లి మొదటి ర్యాంక్‌(First Rank)పై నిలబడింది.

శ్రీరామ్‌, కాజల్‌, షణ్ముఖ్‌, సన్నీ, మానస్‌ వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల వరకు నిలబడ్డారు. మరి ఆదివారం అంటేనే ఫన్(Fun),అయితే ఫన్ తో పాటు ఎలిమినేషన్ (Elimination) కూడా వుంది.

అయితే  వారం ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నది కాజల్ అని సమాచారం. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే సండే ఎపిసోడ్(Episode) వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

 

 

.