బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season5) స్మాల్ స్క్రీన్(Small screen) బిగ్ రియాల్టీ షో(Reality show) బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఈ వీకెండ్ తో బిగ్ బాస్ షో కి ఎండ్ కార్డు పడనుంది. ఈ ఆదివారం(డిసెంబర్ 19) గ్రాండ్ ఫినాలే(Grand Finale) చాలా గ్రాండ్‌గా జరగబోతుంది.
ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఐదుగురు కాంటెస్ట్నట్స్ ఉన్నారు. వారికి బిగ్ బాస్ జర్నీ ని వీడియో(Video) ద్వారా ప్లే చేసి స్వీట్ మెమోరీస్(Sweet Memories) ని అందిస్తున్నాడు బిగ్‌బాస్. ఇక సోమవారం ఎపిసోడ్లో శ్రీరామ్, మానస్‌ల బిగ్‌బాస్ జర్నీ(Big Boss Journey) చూపించి, వారు సంతోషపడేలా చేసాడు.
ఇక మంగళవారం మిగిలిన కంటెస్టెంట్స్(Contestants) జర్నీ చూపించాడు. వాళ్లు గేమ్(Game) ఎలా ఆడారు? బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజుల ప్రయాణం ఎలా జరిగింది? ఇంకా తదితర విషయాల్ని వీడియో రూపంలో వారికి చూపించాడు. ఇక మంగళవారం ఎపిసోడ్ లో .
మానస్-సన్నీ లు ఓ పక్క, సిరి-షణ్ముఖ్‌లు మరోపక్క రెండు జంటలుగా గ్రాండ్ ఫినాలే కోసం డిస్కస్ చేసుకుంటుంటే, ఒంటరిగా మారిన శ్రీరామ్ తన లో తానే ఒకడే ఉన్నట్టు కనిపించాడు.
ఆ తరువాత షణ్ముఖ్ వంతు వచ్చింది జర్నీ కోసం బిగ్ బాస్(Big Boss) పిలవడంతో గార్డెన్ ఏరియా లోకి రమ్మన్నాడు. షణ్ముఖ్ కి సంభందించి ఫొటోస్ ని చూసి షణ్ముఖ్ ఆనందంతో చిందులేశాడు.
అయితే షణ్ముఖ్‌కి సంబంధించి చాలా వరకూ ఫొటోలు మోజ్ రూం(Moj Room) గడిపినవే ఉండటంతో మోజ్ రూం, మోజ్ రూం అని కేకలు పెట్టాడు. నేను ఉన్నానా? అంటూ సిరి లోపల నుంచి కేకలు పెట్టింది. మోజ్ రూంలో షణ్ముఖ్ కాకుండా ఇంకెవరు ఉంటారు.100రోజుల బిగ్ బాస్ జర్నీ(Big Boss Journey)లో షణ్ముఖ్-సిరిల జర్నీ ఎక్కువగా మోజ్ రూం ముచ్చట్లే ఉంటాయి.
ఇక షణ్ముఖ్ జర్నీ గురించి, ఈ తరం వారికి ముఖ్యంగా సోషల్ మీడియా(Social Media) ఉపయోగించే యువత అందరికి షణ్ముఖ్ యశ్వంత్ అనే పేరు ఎంతో సుపరిచితం అని అద్భుతం గా మొదలుపెట్టిన బిగ్ బాస్(Big Boss). ఈ హౌస్ లో మొదటి రోజు నుంచి ప్రతిఒక్కరి కి ఒక పోటీలా నిలిచాడని పేర్కొన్నాడు.
అర్ధం చేసుకునే స్నేహితులు ఈ ఇంట్లో దొరికారని. మీ మనసుకి దగ్గరైన వారితో అభిప్రాయభేదాలు వచ్చిన ప్రతిసారి మీరు మోసిన బరువుని బిగ్ బాస్ గమనించారని చెప్పారు.
ఈ ఇంట్లో మీకు దగ్గరైన బంధాలు మీకు ఎంత ముఖ్యమో, మీరు వాళ్ల కోసం నిలబడ్డ తీరు తెలియజేస్తుంది. వారి కోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి నిర్ణయించుకున్నారు.
ఎన్ని గొడవలైనా చివరి వరకూ ఒకరిగానే ఉన్నారు. మీకు ఇష్టమైన చోటు మోజ్ రూం(Moj Room) అని బిగ్ బాస్(Big Boss)కి తెలుసు మీలోని ప్రేమను ఆ గది చూసింది.’ అంటూ చెప్పుకొచ్చారు బిగ్ బాస్. మొత్తంగా షణ్ముఖ్ గురించి బిగ్ బాస్ చెప్పిన దాంట్లో మోజ్ రూం ఒకటి కాగా, మిగిలినది అంతా సిరి కోసమే అన్నట్టుగా ఉంది.
నిజానికి షణ్ముఖ్ 100 రోజుల జర్నీలో మోజ్ రూం లో గడిపిన రోజులే ఎక్కువ అని బిగ్ బాస్ పాయింట్ అవుట్ చేసినట్టు అనిపిస్తోంది. ఆ తరువాత షణ్ముఖ్ స్పెషల్ వీడియో(Special video)ను చూపించాడు. దింతో ఎమోషనల్ అయినా షన్ను తో మీ మనసుని తాకిన ఫొటో గ్రాఫ్(Photograph)ని మీతో కలిసి తీసుకుని వెళ్లండని బిగ్ బాస్ చెప్పడంతో తన తల్లితో కలిసి ఉన్న ఫొటోని తీసుకుని వెళ్లాడు షణ్ముఖ్ తన జర్నీ చుసిన సంతోషాన్ని సిరి తో షేర్(Share) చేసుకుని తెగ సంబరపడిపోయారు షన్ను.
ఆ తరువాత సన్నీ వంతురావడంతో తన జర్నీని చూసుకోవడం కోసం చాల ఎక్ససైటెడ్(Excited) గా ఎదురుచూశాడు. తన ఫొటోస్ ని చూసుకుని తన ఫ్రెండ్స్(Friends) ని గుర్తుచేసుకున్నాడు, అలాగే తన తల్లి తో వున్నా ఫోటో ని చూసి ముద్దు పెట్టుకున్నాడు సన్నీ. ఆ తరువాత బిగ్ బాస్(Big Boss)మాట్లాడుతూ, సరదా , సన్నీ రెండు ఒక్కే అక్షరం తో మొదలవుతుందని, ఈ ఇంట్లో మీరు కోరుకున్న బంధాలు, స్నేహాలు, గెలిచినా ఆటలు, జరిగిన గొడవలు,చేసిన వినోదం ఇలా మీరు పోగు చేసుకున్నవి ఎన్నో జ్ఞాపకాలు(memories), అందరి మొహం పై చిరు నవ్వు తీసుకొచ్చిన ఎంటర్టైనర్(Entertainer) గా అందరి మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడని ప్రశంసలతో పొగిడాడు.
ఇక సన్నీకి గిల్టీ బోర్డ్ వేసి అత్యంత అవమానకరంగా భావించిన గిల్టీ బోర్డ్(Guilty Board) తోనే జర్నీ వీడియో(Video) లో స్వాగతం పలికారు. ఆ గిల్టీ బోర్డ్‌ని చూసి శ్రీరామ్ హేళనగా నవ్వాడు. అయితే ఇది నాకు గిల్టీ కాదని పాజిటివ్(positive) గా స్పందించాడు సన్నీ. కష్టపడి ఆడి వరస్ట్ పెర్ఫామర్(Worst performer) తీసుకున్నా, అయినప్పటికీ టాప్ 5(Top 5)లో ఉన్నానంటే దానికి కారణం ఆడియన్స్(Audience) లవ్ అండ్ సపోర్ట్ అని అన్నాడు సన్నీ. ఆ తరువాత ఆనీ మాస్టర్ ఫొటో తీసి ఏడోవారంలో నన్ను కెప్టెన్‌ని చేశారు. దిల్ సే చెప్తున్నా మీరంటే నాకు చాలా లవ్ అని చెప్పాడు సన్నీ.
ఆ తరువాత తన తల్లితో ఉన్న ఫొటోని తీసుకుని ‘కళావతి అడక్క అడక్క ఓ గిఫ్ట్(Gift) అడిగావ్ కప్పు తీసుకుని రా అని, నేను ట్రై చేస్తున్నా మిగిలినది ఆడియన్స్ చేతిలో ఉందని చెప్పుకొచ్చాడు.
ఇక హౌస్ టాప్ 5 లో వున్నా సిరి బిగ్ బాస్ జర్నీ(Big Boss Journey) మిగిలి వుంది….