మనకు శక్తి(Strength)ని, ఆరోగ్యాన్ని(Health) అందించే కూరగాయల జాబితా(Vegetables List)లో బీట్ రూట్(Beet Root) కూడా ఒకటి. అయితే దీన్ని అంత సామాన్యంగా తినేందుకు ఎవరు ఇష్టపడరు. తినగానే నాలుక, దంతాలు ఎర్రగా మారిపోయే ఈ దుంప జాతిలో చెప్పలేనన్ని పోషకాలు(Nutrients) వున్నాయి. వీటి వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు(Health Benefits) తెలీక చాలా మంది వీటిని తినేందుకు అయిష్ఠత ప్రదర్శిస్తుంటారు. బీట్ రూట్ తో ఆరోగ్యప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
శరీరానికి శక్తీనిచ్చే దుంప జాతి ఆహారపదార్దాలలో బీట్ రూటు(Beet Root)ది ప్రత్యేక స్థానం(Special Place).కంటికి ఇంపుగా కనిపించడమే కాదు, ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది ఈ బీట్ రూట్. బీట్ రూట్, క్యారట్(Carrot) లాటివి ఆరోగ్యానికి చక్కటి ఔషధం(Good Medicine)గా పని చేస్తాయి. బీట్ రూట్, క్యారట్ రెండు రక్త శాతాన్ని పెంచుతాయని మనకు తెలిసిందే. కానీ ఈ బీట్ రూట్‌ను కొందరు వెలివేస్తుంటారు. బీట్ రూట్ ను తినచ్చు(Eat), తాగచ్చు(Drink), కూరగా వండుకోవచ్చు(Cook). ఎక్కువ మంది దీన్ని కేవలం జబ్బు చేసినప్పుడే పెట్టె వంటకంగానే ఇప్పటికి వాడుతున్నారు. డయాబెటిక్ రోగులు(Diabetic Patients) బీట్ రూట్ ను తీసుకుంటే లివర్ సంబంధ సమస్యలు(Liver Related Problems) తలెత్తవని పరిశోధనలు(Research) సెలవిస్తున్నాయి. బీట్ రూట్లో కేవలం నైట్రేట్లు(Nitrates) మాత్రమే కాదు విటమిన్లు(Vitamins), ఖనిజాలు(Minerals), అమైనో ఆమ్లాలు(Amino Amla) దండిగా ఉంటాయి. శరీరం కాల్షియమ్(Calcium) ను వినియోగించుకోవడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. వీటీని తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్(Iron) సమకూరి రక్తహీనత లేకుండా చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్(Hemoglobin), రక్తం(Hemoglobin) పెరుగుతాయి. అలాగే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్(Oxygen) లభిస్తుంది. బీట్ రూట్ లో నైట్రేట్ల నిల్వలు అధికం ఇవి నైట్రేట్ ఆక్సైడ్(Nitrate Oxides) లుగా మారి రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని(Blood Clot) నివారిస్తాయి. వీటిలోని నైట్రేట్ మెదడు పని తీరును మెరుగుపరచి శక్తి వంతంగా మార్చగలదు.
బీట్ రూట్(Beet Root) లో వుండే శక్తివంతమైన లైకోపీన్(Lycopen) అనే యాంటీ యాక్సిడెంట్ వృద్యాప్యపు ఛాయలు దరిచేరనీయకుండా కాపాడుతోంది.బీట్ రూట్ లో విరివిగా లభించే కెరోటినోసైట్స్(Kerotinocytes) ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి. బీట్ రూట్ లో ఎరుపు రంగును కలిగించే బీటాసాయానిన్ కు పెద్ద ప్రేగులల్లో కాన్సర్ కు పోరాడే లక్షణముంది. శరీరానికి కావాల్సిన బి,సి, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా హై బీపీ(High BP) అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు(Heart Problems) రాకుండ ఉంటాయి. రోజు బీట్ రూట్ జ్యూస్(Beet Root Juice) తాగితే శరీరం యాక్టీవ్ (Body Active) గా ఉంటుంది. రక్తం బాగా తయారవుతుంది. వీటిలో వుండే ప్రో ఆంథోసైడీన్ (Proanthocydin) రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ల(Prostate Cancers) నివారిణిగా పనిచేస్తోంది. గర్భవతులు(Pregnant Women) బీట్ రూట్ తీసుకోవడం వల్ల వారికి ఆవసరమ్యే ఫోలిక్ యాసిడ్(Folic Acid) సంవృద్ధిగా లభిస్తుంది. వ్యాయామం(Exercise) చేసేవారు. బీట్ రూట్ జ్యూస్ ని తాగడం వల్ల రెట్టింపు శక్తిని, సామర్ధ్యాన్ని పొందవచ్చని, ఓ గ్లాస్ బీట్ రూట్ తాగడం వల్ల 16 శాతం(16percent) అధిక శక్తిని పొందవచ్చని. పరిశోధనల్లో రుజువైంది. మలబద్దం నివారణకు, పెద్ద ప్రేగు (Big Intestine) శుభ్రపరచుకోవడంలో బీట్ రూట్ ముఖ్య పాత్ర(key role) పోషిస్తుంది. బీట్ రూట్ మనకు చేసే మేలు గురించి చాలా వరకు మనకు తెలీదు. వీటితో కలిగే ప్రయోజానాలు తెలుసుకుంటే కచ్చితంగా ఎవరైనా బీట్ రూట్ ను తినలేకపోయిన, జ్యూస్ లైన తాగుతారు. మనకు తెలీకుండానే ఎన్నో లాభాలనిచ్చే ఈ బీట్ రూట్(Beet root) ను తీసుకుని ఆరోగ్యం(Healthy)గా వుండండి.