గత ఏడాది విడుదలైన అఖండ(AKAHANDA)తో బాక్స్ ఆఫీస్(Box Office) వద్ద విజయం(Success) సాధించిన నందమూరి బాలకృష్ణ. తన నెక్స్ట్ చిత్రాన్ని గోపీచంద్ మలినేని(Gopichand Mallineni) దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ నటిస్తోన్న 107వ చిత్రమిది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్(Pre-Production) పనులన్నీ పూర్తయ్యాయి. ఎప్పుడో షూటింగ్(Shooting) ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా(Corona) పరిస్థితుల నేపథ్యంలో వాయిదా(Postpone) పడుతూ వస్తుంది. ఇప్పుడు పరిస్థితులు కాస్త కుదురుపడడంతో, మేకర్స్ (Makers) NBK 107ను షూటింగ్‌ను ప్రారంభించడానికి రెడీ అయిపోయారని సినీ వర్గాల్లో టాక్. ఫిబ్రవరి 17(February 17th) నుంచి బాలకృష్ణ తన కొత్త చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను తెలంగాణ ప్రాంతంలోని సిరిసిల్ల(Sirisella)లో ప్రారంభించబోతున్నారట.
సినిమా షూటింగ్(Movie Shooting)ను ఎంత త్వరగా ప్రారంభిస్తారో అంతే త్వరగా పూర్తి చేయడానికి బాలకృష్ణ(BalaKrishna) ఆసక్తి చూపిస్తారు. ఈ మూవీని ఈ సంవత్సరం దసరా(Dasara )కు రిలీజ్(Realese) చేయాలనేది NBK 107 యూనిట్(Unit) ఆలోచనగా కనిపిస్తుందని సమాచారం.మరి పరిస్థితులన్నీ అనుకూలిస్తే.. బాలకృష్ణ ఈ ఏడాది దసరాకు అభిమానుల(Fans)ను ఎంటర్టైన్(Entertain) చేయడానికి సిద్ధం అయినట్లే. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం(Dual Role) చేయనున్నారని తెలుస్తోంది. శ్రుతి హాసన్ హీరోయిన్(Heroine)గా నటిస్తున్న, ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్ర(Important Role)లో కనిపించనుంది. కన్నడ నటుడు దునియా విజయ్(Dhunia Vijay) విలన్(Vilan)గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి జై బాలయ్య అనే టైటిల్(Title) పరిశీలనలో ఉందనే న్యూస్ కూడా సోషల్ మీడియా(Social Media)లో జోరుగా వినిపిస్తోంది .
గత ఏడాది క్రాక్(Krack)తో బ్లాక్ బస్టర్ హిట్(Block Buster Hit) కొట్టిన దర్శకుడు(Director) గోపీచంద్ మలినేని రూపొందుతున్న చిత్రమిది. అలాగే పుష్ప ది రైజ్(Pushpa The Rise) చిత్రంతో పాన్ ఇండియా(Pan India) సక్సెస్(Success) చూసిన నిర్మాణ సంస్థ(Production Company) మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అఖండతో విజయాన్ని దక్కించుకున్న బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబో(Combo)లో రూపొందుతోన్న ఈ చిత్రం(Movie)పై భారీ(Huge Expectations) అంచనాలున్నాయి. తమన్(Thaman) ఈ చిత్రానికి మ్యూజిక్(Music) అందిస్తున్నాడు.