న్యూఢిల్లీ(New Delhi) కేంద్రంగా ఉన్న ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (AIASL) జాబ్‌ నోటిఫికేషన్‌(Job Notification) విడుదల(Release) చేసింది.

చెన్నై ఇంటర్నేషనల్‌(Chennai International) ఎయిర్‌పోర్ట్‌(Airport) లో పని చేయుటకు 495 పోస్టుల(495 Posts) భర్తీకి దరఖాస్తులు(Applications) కోరుతోంది.

అర్హత(Qualified), ఆసక్తి (Interested) గల అభ్యర్థులు(Candidates) వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ(Walk in Interview)కు హాజరుకావొచ్చు. పూర్తి వివరాల(Full details) కోసం ఈ కింద చూడచ్చు.

ఖాళీల వివరాలు:

మొత్తం ఖాళీలు: 495

కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 80

జూనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 64

ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 121

హ్యాండిమ్యాన్‌: 230

అర్హతలు:

కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏదైనా గ్రాడ్యుయేషన్‌(10+2+3)/ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.25,980 చెల్లిస్తారు.

జూనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 10+2/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.23640 చెల్లిస్తారు.

ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: ఐటీఐ/ మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.25980 చెల్లిస్తారు.

యూటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌: ఎస్‌ఎస్‌సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.23640 చెల్లిస్తారు.

హ్యాండిమ్యాన్‌: ఎస్‌ఎస్‌సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.21330 చెల్లిస్తారు.

ముఖ్య సమాచారం:

దరఖాస్తు ఫీజు: రూ.500.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: Office of the HRD Department, AI Unity Complex, Pallavaram Cantonment, Chennai -600043.

ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్‌ 17, 18, 19, 20 తేదీల్లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు జరుగుతాయి.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటాయి.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.aiasl.in/Recruitment