AICTE Virtual Internship 2022

అర్హత: 2 వ సంవత్సరపు B.E/ B.Tech విధ్యార్థులు.
ప్రాంతం: ఇండియా
బహుమతి: INR 10,000 ఇంకా virtual సర్టిఫికెట్.
చివరి తేదీ: 23 మే 2022.

ఈ ప్రకటన గురించి వివరంగా చెప్పాలంటే All India Council for Technical Education (AICTE) వారిచే 2వ సంవత్సరపు B.E./ B.Tech విద్యార్థుల కోసం జరుపబడినది. ఇది Cisco Networking Academy program వారిచే 20,000 virtual internships ను అందజేసే ఒక intersnship ప్రోగ్రామ్. ఇండస్ట్రీలకు ప్రభుత్వానికి సహకారం అవుతున్న ఈ ఇంటర్న్షిప్ భవిష్యత్తు లో ఇండస్ట్రీ కు సంబంధించి టాలెంట్ వ్యక్తులను తయారుచేయడానికి తోడ్పడుతుంది. ఇందులో ఎంపిక అయిన వారికి INR 10,000 ఇంకా చేసినటువంటి పని కి సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వబడును.

చివరి తేదీ: 23 మే 2022
యోగ్యత:

దరఖాస్తు నికి కావలసిన తప్పనిసరి అర్హత:
• B.E/ B. Tech డిగ్రీ కలిగి ఉండాలి.
• ఇంటర్న్షిప్ కి సంబంధించిన నైపుణ్యతలు కలిగి ఉండాలి.
గమనిక
2వ సంవత్సరం ఇంకా 3వ సంవత్సరం చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు, cisco నెట్వర్కింగ్ అకాడమీ అయిన, ఏ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన వారైనా అర్హులే.

ప్రయోజనాలు
•ఎంపిక అయిన అభ్యర్థుల యొక్క ఇంటర్న్షిప్ పూర్తికాగానే పదివేల రూపాయలు పొందగలుగుతారు.
• అలాగే సంబంధిత పని పట్ల చేసినటువంటి దానికి సర్టిఫికెట్ పొందగలుగుతారు.

ఎలా అప్లై చేయాలి
అర్హులైన అటువంటి వ్యక్తులు క్రింది క్రమంలో అప్లై చేసుకోగలరు :-
స్టెప్ 1:
క్రింద “Apply Now” పైన నొక్కి, వివరాలు చదవండి.

మరిన్ని వివరాల కోసం ఈ లింక్ ఫై క్లిక్ చేయండి.

ముఖ్యమైన తేదీలు
ఆఖరు తేదీ : 23 మే 22

ఎంపిక విధానం
• ఎంపిక విధానం దరఖాస్తు ని ఉత్తీర్ణత పై ఇంకా అవసరమైన అర్హతలు కలిగిన దాని పై ఆధార పడి ఉంటుంది.

షరతులు
• Managing director వారిచే వ్యక్తుల యొక్క బయోడేటా పై, స్పాన్సర్ ఇనిస్టిట్యూట్ పై ఆధార పడుతూ, సంబంధిత ఇంటర్నస్ ని ఎంపిక చేయబడుతుంది.

• NCDC యొక్క అవసరాల బట్టి, interns యొక్క ప్రాముఖ్యత బట్టి, HO/LINAC/ROS దగ్గర interns యొక్క placement ఆధార పడి ఉంటుంది.
• Orientation, guidance, special assignment ఇంకా ఇతర SIP related activities వంటివి వాటికోసం, మెంటర్ పేరుగల ఒక ఆఫీసర్ ను నియమిస్తారు.
• అభ్యర్థి తమ యొక్క business plans/project రిపోర్ట్ ను వెల్లడించాలి.ఇంకా అభ్యర్థి తమ యొక్క రెండు వారాల లేటర్న్షిప్ పూర్తి అయ్యేలోపు వ్రాతపూర్వకంగా రిపోర్ట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది.అలాగే, వారు ఏమి నేర్చుకున్నరు, ముందు ముందు కి, వారి ప్రాజెక్ట్ లు, ఏం చేయబోతున్నారు అన్నది చెప్పాలి.
• అభ్యర్థి ఇ రిపోర్ట్ చేసినటువంటి బిజినెస్ ప్లాన్ ఇంకా ప్రాజెక్టు పైన పూర్తిగా NCDC వారి హక్కు కలిగి ఉంటుంది. దీనిపైన అభ్యర్థి తదుపరి ఎటువంటి claim లు చేయకూడదు.
• అభ్యర్థి ఇ చేసినటువంటి ఇ ఎన్ ఎల్ ఐ సి స్ కానీ ప్రాజెక్ట్ కానీ చదువు కానీ ఇతరేతర పబ్లికేషన్స్ కి ఉపయోగించకూడదు.
• SIP జరుగు గడువు వరకు, అభ్యర్థి ఇ చేస్తున్నటువంటి ప్లాన్ బిజినెస్ ప్రాజెక్ట్ పైన NCDC జవాబుదారీ కాదు.
•విద్యార్థులు Cyber Security, Introduction to Packet Tracer and Cyber Security Essentials courses పైన ఇన్స్టిట్యూషన్ లో NetAcad instructor ద్వారా కానీ లేదా Cyber Security Internships pathway at FutureSkills PRIME ద్వారా కానీ పైన చెప్పిన కోర్సుల గురించి తెలిసి ఉండాలి.
• విద్యార్థులు కోర్సులు పూర్తి చేశాక, సర్టిఫికెట్ సబ్మిట్ చేశాక ( ఎంపిక అయినటువంటి విద్యార్థులు, ఏప్రిల్ 21 కి అకౌంట్ చేయడానికి ఒక లింకు పంపించబడుతుంది, ఇంకా Cisco వారిచే జరుగబడిన ఇండస్ట్రీ సెషన్ కి మూడు గంటలు హాజరు కావాల్సి ఉంటుంది).
• ఇండస్ట్రీ సెషన్ అయిన తరువాత, Packet Tracer Simulation tool ద్వారా సెక్యూర్ నెట్వర్క్ నీ డిజైన్ చేసేందుకు faculty coordinator చే గైడెన్స్, వారి ఇన్స్టిట్యూషన్ లో ఇవ్వబడుతుంది.
• ప్రాజెక్ట్ వర్క్ అయిన తరువాత విద్యార్థులు చివరిగా క్విజ్ లో పాల్గొనవలసి ఉంటుంది.
• దయచేసి ఇది, NASSCOM and AICTE by Futureskills Prime వారి పార్ట్నర్ షిప్ లో digital skilling initiative భాగంగా నిర్వహించబడుతుంది అని గుర్తించండి. ఇది Cisco India’s Standard Internship Program lo కలుపరాదు.

Contact us

All India Council For Technical Education
Nelson Mandela Marg, Vasant Kunj, New Delhi-110070
Phone Number – 011-29581423
Email ID – [email protected]