అడివి శేష్(Adivi Sesh) టైటిల్ పాత్ర(Tittle Role)లో నటించిన చిత్రం ‘మేజర్’(Major). ఎపుడో షూటింగ్ పూర్తి(Shooting Completed) చేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా అన్ని సినిమాల తో పాటు వాయిదా(Postpone) పడుతూ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తం(India Wide)గా ఫిబ్రవరి 11(February 11th )న విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ మేకింగ్ వీడియో(Making Video)ను విడుదల(Released) చేసారు. కానీ ఓమైక్రాన్ రూపంలో కరోనా థర్డ్ వేవ్ రూపంలో ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోన్న సమయంలో ఈ సినిమాను మళ్ళీ వాయిదా వేయాల్సి వచ్చింది. దింతో అడివి శేష్ నటించిన ‘మేజర్’ మూవీ కూడా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఈ సినిమాను మే 27న విడుదల కానున్నట్టు ఆ తర్వాత వెల్లడించారు. చివరకు జూన్ 3న(June 3rd) ఈ సినిమ ప్రపంచ వ్యాప్తం(World wide)గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ సెన్సార్(Hindi Sensor) పూర్తి చేసుకుంది.ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్(U/A Certificate) జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా రన్ టైమ్ 148 నిమిషాలు (2 గంటల 28 నిమిషాలు) ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని చూపించనున్నారు.
ఇక ఇప్పటికే విడుదలైన మేజర్ మూవీ ట్రైలర్(Trailer) ఎమోషన్స్(Emoitons) తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్స్(Action Sequence) తో ఉంది. ఈ సినిమాలో అడివి శేష్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో సాయి మంజ్రేకర్(Sai Manjerkar), శోభితా ధూళిపాళ(Shobitha Dulipalla), ప్రకాష్ రాజ్(Prakash Raj), మురళీ శర్మ(Murali Sharma) కనిపించారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల(Sri Charan Pakaala) సంగీతం(Music) అందించారు.
ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్(Sony Pictures Film) ఇండియాతో పాటు GMB ఎంటర్‌టైన్‌మెంట్(GMB Entertainment), A+S మూవీస్(A+S Movies) పతాకాలపై సంయుక్తం నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను 10 రోజుల ముందుగా 9 మేజర్ నగరా(Major Cities)ల్లో ప్రీ రిలీజ్(Pre-Release) స్పెషల్ స్క్రీనింగ్(Special Screening)లో ఈ సినిమాను ముందుగానే ప్రదర్శిస్తున్నారు.
అన్ని ఏరియాల్లో ఒక్కసారి కాకుండా.. ఒక్కో నగరంలో ఒక్కో రోజు స్పెషల్ ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన ప్రీ బుకింగ్స్(Pre-Bookings) ను ఓపెన్ కూడా చేస్తే మంచి రెస్పాన్స్(Good Response) వస్తోంది. ఇలా ఒక సినిమాను విడుదలకు పది రోజుల ముందే విడుదల చేయడం అనేది ఈ మూవీనే మొదటి సారి.
ఢిల్లీతో పాటు రాజస్థాన్ జైపూర్, అహ్మదాబాద్, లక్నో, హైదరాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, కొచ్చి వంటి నగరాల్లో ఈ సినిమాను మే 24న విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లో మాత్రం విడుదలకు ఒక రోజు ముందు ప్రీమియర్స్(Premier) వేశారు.
ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు హిందీ, మలయాళం వంటి మూడు భాష(Three Language)ల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు.
అంతేకాదు ఈ సినిమాను దేశ వ్యాప్తంగా 75 లొకేషన్స్‌లలో ఈ సినిమాను పిక్చరైజ్ చేశారు. మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా… సీక్వెల్‌లో శేష్ నటిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని (Natural star Nani) నిర్మించిన చిత్రం ‘హిట్’. ది ఫస్ట్ కేస్ అనే ట్యాగ్ లైన్(Tag Line)తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం(Director)లో తెరకెక్కింది.
ఈ సినిమా పాజిటివ్ టాక్(Positive Talk)తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్(Thriller Zoner)లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సీక్వెల్(Sequel)లో విశ్వక్ సేన్(Vishwak Sen) పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు.