స్పోర్ట్స్(Sports) ఆడకుండా బరువు(Weight)ని కోల్పోవడం చాల కష్టం. మరేం చేయాలనీ తలా పట్టుకుంటున్నారు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే బరువును తగ్గించుకుని ఫిట్నెస్(Fitness) సాధించేందుకు రోప్ జుంపింగ్(Rope Jumping) ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం!
మనలో చాలా మంది స్కూల్ వయసులో తాడాట అలవాటు వుండే ఉంటుంది. కాని పెద్దవాళ్ళు అయ్యేకొద్దీ దాన్ని నిర్లక్ష్యం (Neglect) చేస్తుంటారు. అయితే క్యాలోరీలు(Calories) కరిగించడంలో తాడాట వ్యాయామం(Rope Exercise) అద్భుతమైన ప్రయోజనాలు(Benefits) పొందవచ్చు.
బరువు తగ్గడానికి తాడాట చక్కని పరిష్కార మార్గంగా ఎంచుకోవటం ఉత్తమం. కేవలం తాడు ఉపయోగించి చేయడం వ్యాయామం వాళ్ళ ఇతర వ్యాయామాలకంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని అధ్యయనాలు(Studies) చెబుతున్నాయి.
రోప్ జంపింగును రకరకాల పద్దతుల్లో చేయవచ్చు. రెండు కాళ్లు ఎత్తి లాంగ్ జంప్(Long Jump) ద్వారా చేయవచ్చు. దింతో మరింత ఎఫెక్టివ్ ఫలితాలు(Effective results) పొందవచ్చు. అలాగే సింపుల్ గా మీ ఓపికకు తగ్గటు చేఇస్నా కావాల్సిన ఫలితాలు పొందవచ్చు. స్కిప్పింగ్ వ్యాయామం(Skipping Exercise) రేగులర్గా చేయడం వల్ల గంటలో సుమారు 1200 నుంచి 1300 కాలరీలు కరిగిపోతాయి.
వాకింగ్(Walking), జాగ్గింగ్(Jagging) కంటే తాడాట వ్యాయామం వల్ల ఎక్కువ కాలరీలు కరిగించవచ్చు. స్కిప్పింగ్ వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి ట్విస్టులు(Twists), టర్న్స్(Turns), కదలికలు అవసరం లేదు. రేగులర్గా తాడట చేయడం వల్ల మోకాలు బలం(Knee strength)గా మారుతాయి. అలాగే బ్రెయిన్ పవర్(Brain Power) కూడా పెరుగుతుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
తాడాట వ్యాయామం ఏరోబిక్ నేచర్(Aerobic Nature) కలిగి ఉంటుంది. ఇవి గుండె(Heart) ఆరోగ్యానికి మంచిది. దీన్ని రేగులర్గా చేయడం వల్ల స్టామిన(Stamina)ని పెంచుకోవచ్చు రేగులర్గా రోప్ జుంపింగ్ చేయడం వల్ల కోఆర్డినేషన్ స్కిల్స్ పెరుగుతాయి. శరీరం రిథమిక్ జంప్(Rhythmic Jump) చేయడం వల్ల ఫోకస్(Focus), ఏకాగ్రత(Concentration) పెరుగుతుంది.
అంతే కాదు స్కిప్పింగ్ వల్ల ఊపిరితిత్తులు(Lungs) ఆరోగ్యంగా ఉంటాయి. బ్రీతింగ్ కెపాసిటీ(Improves Breathing Capacity ) మెరుగుపడుతుంది. ఇది రోజు వారి పనుల(Routine Works)ను ఉత్సహంగా చేసేందుకు సహాయపడుతుంది.
అనునిత్యం రోప్ జుంపింగ్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరం దృఢత్వం(Body Strong)గా ఉండడం తో పాటు పూర్తి స్థాయిలో శరీరం ఫిట్‌గా ఉంటుంది. పాదాల(Foot)కు రక్షణ లేకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల నొప్పి కలుగుతుంది. దింతో పాటు పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కనుక బూట్లు(Shoes) తప్పకుండ వేసుకోవాలి. ఈ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో వుండే అధిక కొవ్వును తొలిగించుకోవచ్చును.
రోప్ జుంపింగ్ చేయడం వల్ల మనసు, శరీరం చురుకుదనాన్ని పొందుతాయి. అధిక బరువు(Over Weight)ను కూడా తగ్గించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని (skin Beauty)పెంపొందించుకోవచ్చు. అంతే కాదు పొట్ట పై పేరుకుపోయిన కొవ్వును కూడా సులభంగా కరిగించుకోవచ్చు.
తుంటి భాగం(Hip), తొడల(Thighs) వద్ద బరువు కోల్పోవడం అనేది సవాలుతో కూడుకున్నది ఈ ప్రాంతంలో బరువును వదిలించుకోవాలంటే రోప్ జంపింగే(Rope Jumping) ఉత్తమ మార్గం(Best Way) ఏ సమయంలోనైనా, ఎక్కడైనా ఎంతో తేలిక చేసుకునే విల్లుండే రోప్ జుంపింగ్ మనం ఆరోగ్యం(Health)తో పాటు ఫిట్(Fit) గా ఉండేందుకు సహాయపడుతుంది.