డ్యాన్సర్(Dancer), కొరియోగ్రాఫర్(Choreographer), నటుడు(Actor), దర్శకుడు(Director), ప్రభుదేవా(Prabhu Deva) యొక్క పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్(Family Entertainer) గా వస్తోన్న ‘మై డియర్ బూతం‘(My Dear Bootham) అనే మూవీ(Movie) లో నటిస్తున్నారు.
విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు(Director) ఎన్.రాగవన్(N. Raghavan) దర్శకత్వం వహించాడు, జూలై 15న(July 15th) అన్ని దక్షిణ భారత భాష(South Indian Language)ల్లో థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా, ప్రమోషన్స్(Promotions) లో భాగంగా మేకర్స్(Makers) ఆదివారం నాడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్(Theatrical Trailer)ను విడుదల(Release) చేశారు.
అశ్వంత్(Ashwanth) పోషించిన చిన్న పిల్లాడి పాత్ర(Kid Role)తో మంచి అనుబంధాన్ని పెంచుకున్న బూతం అకా జెనీ(Aka Jenny)గా ప్రభుదేవా పరిచయం(Introduced) చేయడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అతను నిజంగా పిల్లవాడికి సహాయం చేయడానికి వస్తాడు.
పిల్లవాడు మరియు జెనీ ఇద్దరూ కలిసి సరదాగా గడిపినట్టు వీడియో(Video)లో చూపించారు. వీడియోలో కొన్ని ఉల్లాసకరమైన క్షణాలు ఉన్నాయి మరియు పిల్లలు జెనీ మరియు అశ్వంత్ మధ్య బంధాన్ని చూడటానికి ఆనందిస్తారు. ఇది మంచి ఇంప్రెషన్(Impression)ని తెచ్చి సినిమాపై అంచనాల(Expectation)ను పెంచుతుంది.
మై డియర్ బూతం(My Dear Bootham)అనేది విఎఫ్ఎక్స్(VFX) లో అధికంగా ఉండే పిల్లల ఫాంటసీ చిత్రం(Kids Fantasy Movie). ఫ్యామిలీకి కూడా సినిమా నచ్చుతుంది. ఈ సినిమా లో నటిస్తున్న పిల్లాడి తల్లిగా రమ్య నంబీశన్(Ramya Nambeesan) నటిస్తోంది. పరమ గుహనేష్(Parama Guhanesh), సాథ్విక్(Sadhwik), శక్తి(Shakthi) మరియు కైసిత(Kaisitha) ఈ చిత్రంలో ఇతర ప్రధాన చైల్డ్ ఆర్టిస్టులు(Child Artists) గా నటిస్తున్నారు.
బిగ్ బాస్ తమిళ ఫేమ్(Big Boss Tamil Fame) సంయుక్త(Samyuktha), ఇమ్మాన్ అన్నాచి(Imman Annachi), అలియా(Aliya), సురేష్ మీనన్(Naresh Menon) మరియు లొల్లు సభ స్వామినాథన్(Lollu Sabha Swamynathan) ఇతర ప్రముఖ తారాగణం కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి యూకే సెంథిల్ కుమార్(UK Senthil Kumar) సినిమాటోగ్రఫీ(Cinemautography) అందించారు.
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్(Sri Lakshmi Jyothi Creations)పై ఏఎన్ బాలాజీ(AN.Balaji) ఈ చిత్రాన్ని తెలుగు(Telugu)లో విడుదల(Release) చేయనున్నారు.