చూడడానికి నలుపు రంగు(Black Color)ల్లో నల్లగా నిగనిగలాడుతూ కనిపించే నేరేడు పండాలంటే మనందరికీ ఇష్టమే. తీపి, పులుపు, వగరు రుచులతో వుండే నేరేడు పండ్ల(Jamoon Fruit)ను నిజానికి ఔషదాల(Medicines) ఖజానాగా చెప్పుకోవచ్చు.
నేరేడు పండ్లలోనే కాదు, ఆకులు(Leaves), బెరడు(Branch)ల్లో కూడా మన ఆరోగ్యాని(Health)కి మేలు చేసే గుణాలు పుష్కలంగా వున్నాయి. సంవత్సరం పొడుగునా దొరికే నేరేడు. ఆరోగ్యానికి అమృతం(Amrutham) వంటిదని చెబుతారు ఆయుర్వేద నిపుణులు(Ayurveda Experts).
నేరేడు పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల(Health Benefits) గురించి ఏంటో తెలుసుకుందాం!
నల్లగా నిగనిగ మెరుస్తూ పులుపు, తీపి, వగరు మేళవింపు రుచులతో వుండే అల్ల నేరేడు(Jamoon Fruit) పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చూడడానికి బొటను వేలు(Thumb Finger), మధ్య వేలు(Middle Finger) మధ్య పట్టేంత సైజు లో వుండే నేరేడు పండ్లను అధిక మోతాదులో సోడియం(Sodium), పొటాషియం(Potassium), కాల్షియమ్(Calcium), ఫాస్పారోస్(Phosphorus), మాంగనీస్(Manganese), జింక్(Zinc), ఐరన్(Iron), విటమిన్ సి(Vitamin c), రైబోఫలవిన్(Riboflavin), నికోటిన్ ఆమ్లం(Nicotine Amla), కోలన్(Colaine), ఫోలిక్ ఆమ్లం(Folic Acid) వంటి పోషకాలు(Nutrients) సంవృద్ధిగా లభిస్తాయి.
ఈ పోషకాలు మనలోని వ్యాధి నిరోధక శక్తిని(Immunity Power) పెంచడంలో ఎంతగానో తోడ్పడతాయి. నేరేడు పండ్లు రక్త హీనతని తాగిస్తాయి. షుగర్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుతాయి. నేరేడు గింజల్ని ఎండబెట్టి, పొడిగా చేసుకుని నీటిలో కలుపుకుని తాగితే శరీరంలో చక్కర నిల్వలు(Sugar Levels) తగ్గుతాయి.
గుండె సంబంధిత వ్యాధుల(Heart Related Problems)ను అడ్డుకునే శక్తి నేరేడుకు వుంది. అందుకే కాన్సర్ (Cancer)ముప్పు ను తాగిస్తాయని చెబుతారు నిపుణులు. నేరేడు పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు(Anti Oxidant), మెదడుకు(Brain),గుండె(Heart)కు ఔషధంగా పనిచేస్తాయి. జ్వరం(Fever)గా వున్నప్పుడు ధనియాల రసం(Dhaniya Juice)లో నేరేడు రసం(Jamoon Juice) కలిపి తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత(Body Temperature) తగ్గుతుంది.
మూత్రంలో మంట(Inflammation in Urine) తగ్గడానికి నిమ్మ రసం, ఉప్పు నేరేడు రసం రెండు చెంచాల చొప్పున కలిపి తీసుకోవాలి. ఈ పండ్లు జీర్ణ శక్తి(Digestive Power) పెంచడంలో తోడ్పడతాయి. కడుపులో ఏర్పడే గ్యాస్ సమస్యల(Gas Problems)కు నేరేడు పండ్లు ఒక్క చక్కని పరిష్కారం నోటిపూత, చిగుర్ల వ్యాధులు(Gum Swelling), దంత క్షయం వున్నవారు నేరేడు ఆకుల రసాన్ని రోజు పుక్కలిస్తే మంచి ఫలితం ఉంటుంది.
జిగట విరేచనాలతో బాధపడేవారికి రెండు,మూడు చెంచాల నేరేడు పండ్ల రసాన్నిస్తే విరేచనాలు(Diaheria ) తగ్గుతాయి. నేరేడు పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పని తీరును మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నేరేడు పండ్లను తినడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది దంతాలను ,చిగుర్లను, బలంగా చేయడంతో పాటు నోటిలో అల్సర్(Mouth Ulcer) ను నివారిస్తుంది.
ముఖ్యం ఈ నిరుడు పండ్లు పురుషుల్లో శృంగార శక్తిని పెంచుతుంది. నేరేడు పండు మాత్రమే కాక ఆకులు,గింజలు,చెట్టు బెరడు కూడా ఔషదాల తయారీలో వాడుతారు. అల్లా నేరేడు పండ్ల నుంచి వెనిగర్(vinegar) ని తయారు చేస్తారు. నేరేడు పండ్లు మలబద్దకం తో పాటు మూత్ర సంబంధిత నివారిస్తాయి.
నేరేడు ఆకులను నమిలి నీళ్లతో పుక్కలిచ్చి ఉమ్మేస్తే నోటిదుర్వాసన తగ్గుతుంది. ఆకు రసంతో పసుపు కలిపి పురుగు కుట్టిన చోట దురదలు సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తే ఉపశమనం(Relax) ఉంటుంది. నేరేడు బెరడు కషాయాన్ని 25 రోజుల పాటు 30 మి.లి చొప్పున రోజుకు రెండు సార్లు తీసుకుంటే నెలసరి బాధల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. నేరేడు పండ్లు తినడం వల్ల గర్భిణీ(Pregnant)కి లోపల ఎదిగే బిడ్డకు మంచిది.
మెదడును చురుకుగా ఉంచడానికి, హార్ట్ బీట్(Heart Beat) సరిగా ఉంచడానికి నేరేడు ఔషధంలా పని చేస్తుంది. నేరేడులో విటమిన్ సి, ఏ(Vitamin A,C) పుష్కలంగా ఉంటుంది.
ఇవి కంటి సమస్యలు(Eye Problems), నొప్పి నివారించడంలో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు వున్నా నేరేడును తరచూ తీసుకోవడం మన ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది.