IIT BHU Varanasi Department of Chemistry (DC) Junior Research Fellowship 2022
అర్హత: M.Tech./M.E./M.Sc./M.Phil డిగ్రీ కలిగి ఉండాలి.
ప్రాంతం: ఇండియా
బహుమతి: నెలకి INR 31,000 అలాగే HRA.
చివరి తేదీ: 14 ఎప్రిల్ 2022
ఈ ప్రకటన గురించి వివరంగా చెప్పాలంటే IIT BHU Varanasi Department of Chemistry (DC) Junior Research Fellowship 2022,M.Tech./M.E./M.Sc./M.Phil డిగ్రీ కలిగిన వారికి కల్పించిన అవకాశం. ఎంపిక అయిన వారు “Towards Alkaline Aqueous Battery and Fuel Cell Applications: Synthesis, Kinetics and Operando Spectroelectrochemical Studies of Mixed Metal Selenide and Polypyrrole Composites as Potential Oxygen Electrocatalysts” పేరైన SERB ప్రాజెక్ట్ లో పని చేయాలి .ఇందుకు గాను నెలకు INR 31,000, పాటుగా HRA కూడా ఇవ్వబడును.
IIT BHU Varanasi Department of Chemistry (DC) Junior Research Fellowship 2022
యోగ్యత
దరఖాస్తు నికి కావలసిన తప్పనిసరి అర్హత:
1) 28 సంవత్సరముల వయస్సు లోపు ఉండాలి.
2) M.Tech/M.E./M.Sc./M.Phil డిగ్రీ తో Chemistry/Material Science/allied areas of Chemistry లో కనీసం 60 % మార్కులు లేదా సమానపు CGPA ఇంకా NET / అవసరమైన గేట్ (Gate) పరీక్ష మార్కులు.
ప్రయోజనాలు
ఎంపిక అయినవారికి నెలకు INR 31,000, పాటుగా HRA కూడా ఇవ్వబడును.
అవసరమైన అర్హత
electrochemistry లో జ్ఞానం ఇంకా electrochemical techniques లో అనుభవం కలిగి ఉండాలి.
పత్రాలు
అప్లికేషన్ ఒక తెల్ల కాగితం మీద క్రింది వాటిని వివరం గా వ్రాయండి.
° పేరు
° permanent address అలాగే corresponde address.
° తల్లిదండ్రుల పేర్లు
° టెలిఫోన్ నెంబరు అలాగే e-mail address
° చదువు తాలూకా వివరములు పూర్తిగా ( హై స్కూల్ నుండి)
° మర్క్షీట్లు ఇంకా సర్టిఫికెట్లు
° ఏదైనా research kosam కానీ ,లేదా ఏదైనా అనుభవం గురించి గానీ వివరంగా , మరి ఇంకా ఏదైనా .
అర్హులైన అటువంటి వ్యక్తులు క్రింది క్రమంలో అప్లై చేసుకోగలరు :-
స్టెప్ 1
Apply Now పైన నొక్కి వివరములు చదవండి.
స్టెప్ 2
అప్లికేషన్ ఫామ్ ని అలాగే సంబంధిత పత్రాల పైన సంతకం చేసి Principal Investigator, Dr. Manisha Malviya కు క్రింది. E-mail ద్వారా పంపండి.
[email protected].
అప్లికేషన్ ఆఖరి తేదీ : 14 ఏప్రిల్ 2022, 05:00 PM IST.
ఎంపిక విధానం
ధరఖాస్తు ని ఎంపిక అవసరమైన అర్హత కలిగియుండుట, అలాగే ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ పైన ఆధారపడి ఉంటుంది.