Jammu Internship Program (Accelerate Vigyan) 2022

అర్హత: B.E/ B.Tech లేదా M.E/ M.Tech / M.S/ M.S (R)/M.Sc (life sciences ) డిగ్రీ కలిగిన వారు.
ప్రాంతం: ఇండియా
బహుమతి: వివిధ రకాల బహుమతులు.
చివరి తేదీ: 10 మే 2022.

ఈ ప్రకటన గురించి వివరంగా చెప్పాలంటే IIT Jammu Internship Program (Accelerate Vigyan) 2022 అనేది Indian Institute of Technology, Jammu వారిచే B.E / B.Tech లేదా M.E/ M Tech/ M.S / M.S(R)/M.Sc (life sciences ) డిగ్రీ వారికోసం కల్పించిన అవకాశం.ఎంపిక అయిన వారు Accelerate Vigyan, SERB వారిచే అనుమతించిన “SolarThermal Energy Conversion” అను పేరు గల VRITIKA ఈవెంట్ లో పని చేయాలి.ఇందులో కనీసం 4 వారాల నుండి 8 వారాల వరకు offline లో ఇంటర్న్షిప్ జరుపబడును.ఎంపిక అయిన వారు వివిధ రకాల బహుమతులు పొందగలరు.

IIT Jammu Internship Program (Accelerate Vigyan) 2022

చివరి తేదీ: 10 మే 2022
యోగ్యత
దరఖాస్తు నికి కావలసిన తప్పనిసరి అర్హత:
• B.E./B.Tech లేదా. M.E / M.Tech/ M.S / M.S (R) డిగ్రీ Mechanical లేదా Energy లేదా equivalent streams లో కలిగి ఉండాలి.
• కనీసం 10 point scale పైన 7.0 CGPA లేదా full-time program లో ఏదైనా గుర్తింపు పొందిన technical university/institute లో             70 % మార్కులు పొంది ఉండాలి.

కావల్సిన అత్యున్నత అర్హతలు
• మంచి అకాడమిక్ రికార్డు తో పాటు, సంబంధిత కోర్సులో అనుభవం ఉండాలి.
• సంబంధిత ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో తగు గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
• గుర్తింపు పొందిన National/international conferences and journals of repute దానిలో పబ్లికేషన్ ఉండాలి.

ఎంపిక అయిన 5 interns క్రిందివి పొందగలరు.
• రోజువారీ ఖర్చులు అయినటువంటి stationery, consumables, accommodation, food, etc, వంటివి funding agency ద్వారా పొందగలరు.
• Hometown/home institute నుండి host institute వరకు ఇరువైపులా TA ను reimbursement ( as of GoI norms) ఇవ్వబడును.
• ఇంటర్న్షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
పత్రాలు
• స్కాన్ చేసిన సర్టిఫికేట్సు.
• Authentication letter.

ఎలా అప్లై చేయాలి
అర్హులైన అటువంటి వ్యక్తులు క్రింది క్రమంలో అప్లై చేసుకోగలరు :
స్టెప్ 1
క్రింద “Apply Now” పైన నొక్కండి.

స్టెప్ 2

accelaratevigyan.in.gov -> Programs -> अभ्यास( skill development) -> वृतिका (Training &skill internship)

స్టెప్ 3
అవసరమైన వాటితో, login అవ్వండి.
( గమనిక ఒకవేళ దరఖాస్తు రిజిస్టర్ అవ్వని  ఎడల ఈమెయిల్ తో రిజిస్టర్ అవ్వండి)
స్టెప్ 4
అకౌంట్ క్రియేట్ చేసుకొని అవసరమైన వివరములు నింపి, సంబంధిత పత్రాలు జత చేసి సబ్మిట్ చేయండి .

మరిన్ని వివరముల కోసం Official Notification link పైన క్లిక్ చేయండి.

ముఖ్యమైన తేదీలు
ఆఖరు తేదీ : 10 మే 22, మంగళవారం

ఎంపిక విధానం
• ఎంపిక విధానం దరఖాస్తు ని ఉత్తీర్ణత పై ఆధారపడి ఉంటుంది.

షరతులు
• ఇచ్చినటువంటి వివరములకు పత్రాలకు ఫోటోగ్రాఫర్లకు ధరఖాస్తునిదే పూర్తి బాధ్యత.
• అసంపూర్ణమైన అప్లికేషన్లు స్క్రీనింగ్ కు అనుమతించబడదు.
• ఇన్స్టిట్యూట్ ఏ సమయంలోనైనా అప్లికేషన్ తీసుకొనుటకు ఇంకా అప్లికేషన్ లేకుండా అభ్యర్థిని ఎంపిక చేసినందుకు పూర్తి హక్కులు కలిగి          ఉంది. ఇంకా అనుభవాన్ని అర్హతని మినహాయింపుగా అభ్యర్థులను తీసుకునే హక్కును కూడా కలిగి ఉంది.
• కేవలం కావలసిన అర్హత పైన ఎంపిక ఆధారపడి ఉండదు.
• ఎంపికయిన వారికి ఈ మెయిల్ ద్వారా తెలియజేయబడును. ( వెబ్సైట్ లో కాకుండా) కాబట్టి అభ్యర్థి సరి అయిన మెయిల్ నీ ఇవ్వవలసి             ఉంటుంది
• ఎంపికైన ఇటువంటి విద్యార్థులు మెయిల్ ద్వారా acknowledge చేయవలసి ఉంటుంది. లేనియెడల వెయిట్ లిస్ట్ లో ఉన్నటువంటి                    అభ్యర్థులను ఇంటర్న్షిప్ పిలువ వలసి ఉంటుంది.

Contact Us
Dr. B Satya Sekhar
Indian Institute of Technology, Jammu
Department of Mechanical Engineering
P.O. Nagrota, Jagti, Jammu – 181221
Email ID – [email protected]