ఒక నైలాన్ లేదా ప్లాస్టిక్ క్లోత్ ఇంకా కొన్ని ఇనప చువ్వలు కలిస్తే ఒక గొడుగు అవుతుంది. కాని ఇపుడు ఈ సరికొత డిజైన్ చూస్తే టెక్నాలజీ కొత్త పుంతలు తోక్కుతుందనటం లో అతిశయోక్తి లేదేమో.

ఇక్కడ చూడండి ఈ సరికొత్త ఇన్వెన్షన్, ఒక మాయ గొడుగు. దీని పేరు ఎయిర్ అమ్బ్రెల్ల (air umbrella). ఈ గొడుగు మీకు కనపడని ఎయిర్ షీల్డ్ ని అన్ని డైరెక్షన్ ల లో వ్యాపిమ్పచేస్తుంది. ఆ ఎయిర్ షీల్డ్ మీకు ఒక కవచం లాగా వుండి మీ మీదఒక్క వాన చుక్క పడకుండా కాపాడుతుంది.

ఈ డిజైన్ ఇంకా ప్రొడక్షన్ అయి మార్కెట్ లోకి రాలేదు. త్వరలో వస్తే బాగుంటుంది కదూ.

దీనికి సంబందించిన పిక్చర్స్ కింద చూడండి.

au_1

au_5

au_4

au_3

au_2